Tap to Read ➤

అత్యధిక ట్విటర్ ఫాలోవర్లు కలిగిన భారత సెలబ్రిటీలు వీరే!

దేశంలో ఈ ప్రముఖులు అత్యధిక ట్విటర్ ఫాలోవర్లను కలిగి ఉన్నారు. ఎవరెవరున్నారో జాబితా చూడండి.
నరేంద్ర మోదీ (భారత ప్రధాని)

* ఐడీ; @narendramodi

* ఫాలోవర్లు; 83.4 మిలియన్
* విరాట్ కోహ్లీ (క్రికెటర్)

* ఐడీ; @imVkohli

* ఫాలోవర్లు; 50.8 మిలియన్
* అమితాబ్ బచ్చన్ (నటుడు)

* ఐడీ; @SrBachchan 

* ఫాలోవర్లు; 48.3 మిలియన్
* అక్షయ్ కుమార్ (నటుడు)

* ఐడీ; @akshaykumar

* ఫాలోవర్లు; 45.3 మిలియన్
* సల్మాన్ ఖాన్ (నటుడు)

* ఐడీ; @BeingSalmanKhan 

* ఫాలోవర్లు; 44.4 మిలియన్
* షారూఖ్ ఖాన్ (నటుడు)

* ఐడీ; @shahrukh_35

* ట్విటర్ ఫాలోవర్లు; 42.7 మిలియన్
* సచిన్ తెందుల్కర్ (క్రికెటర్) 

* ఐడీ; @sachin_rt 

* ఫాలోవర్లు; 38 మిలియన్