Tap to Read ➤

Xiaomi బ్రాండ్ 50MP కెమెరా ఫీచర్లతో గ్లాసెస్‌ను లాంచ్ చేసింది!

Xiaomi కంపెనీ ఇప్పుడు మిజియా పేరుతో కొత్తగా గ్లాసెస్‌ను పరిచయం చేసింది.
5x ఆప్టికల్ జూమ్ మరియు
15x హైబ్రిడ్ జూమ్
50MP వైడ్ యాంగిల్ కెమెరా & 8MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా
ఇవి ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) సన్ గ్లాసెస్‌
3GB RAM & 32GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది
Wi-Fi & బ్లూటూత్ 5.0
10W ఛార్జింగ్ సామర్థ్యాలతో 10,200mAh బ్యాటరీ
అంచనా ధర రూ.31,500.