Home
Mobile

ఇటీవల విడుదలైన 10 నోకియా మొబైల్ ఫోన్‌లు

విశ్వసనీయ బ్రాండ్ నోకియాకు ఇండియా వంటి ప్రధాన టెక్ మార్కెట్లలో మంచి గుర్తింపు ఉంది. మన్నికను కోరుకునే వారు ప్రధానంగా నోకియా వైపే మొగ్గు చూపుతున్నారని మార్కెట్ వర్గాల టాక్. నోకియా ఫోన్‌లలో ప్రధానంగా బ్యాటరీ బ్యాకప్ ఆశాజనకమైన పనితీరును ప్రదర్శిస్తుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇండియన్ మార్కెట్లో ఇటీవల విడుదలైన 10 నోకియా మొబైల్ ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 ఇటీవల విడుదలైన 10 నోకియా మొబైల్ ఫోన్‌లు

ఇటీవల విడుదలైన 10 నోకియా మొబైల్ ఫోన్‌లు

Nokia Asha 230 DUAL SIM:

2.8 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్240x 320పిక్సల్స్),
నోకియా ఆషా వీ1.1.1 ఆపరేటింగ్ సిస్టం,
1.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యుయల్ సిమ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
64ఎంబి ర్యామ్,
1020ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.3,497
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 ఇటీవల విడుదలైన 10 నోకియా మొబైల్ ఫోన్‌లు

ఇటీవల విడుదలైన 10 నోకియా మొబైల్ ఫోన్‌లు

Nokia 220 Dual SIM:

2.4 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్ (రిసల్యూషన్240x 320పిక్సల్స్),
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యుయల్ సిమ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1100ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.2,580
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 ఇటీవల విడుదలైన 10 నోకియా మొబైల్ ఫోన్‌లు

ఇటీవల విడుదలైన 10 నోకియా మొబైల్ ఫోన్‌లు

Nokia X Normandy

4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యుయిల్ సిమ్, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
512ఎంబి ర్యామ్,
1500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.7,849
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 ఇటీవల విడుదలైన 10 నోకియా మొబైల్ ఫోన్‌లు

ఇటీవల విడుదలైన 10 నోకియా మొబైల్ ఫోన్‌లు

Nokia Asha 503:

3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్240x 320పిక్సల్స్),
నోకియా ఆషా ఆపరేటింగ్ సిస్టం,
1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
64ఎంబి ర్యామ్,
1200ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.6,550
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 ఇటీవల విడుదలైన 10 నోకియా మొబైల్ ఫోన్‌లు

ఇటీవల విడుదలైన 10 నోకియా మొబైల్ ఫోన్‌లు

Nokia Asha 500 Dual SIM

2.8 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్240x 320పిక్సల్స్),
నోకియా ఆషా ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, వై-ఫై కనెక్టువిటీ,
128 ఎంబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
64ఎంబి ర్యామ్,
1200ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.4,138
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 ఇటీవల విడుదలైన 10 నోకియా మొబైల్ ఫోన్‌లు

ఇటీవల విడుదలైన 10 నోకియా మొబైల్ ఫోన్‌లు

Nokia Lumia 1320

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
3400ఎమ్ఏహెచ్, లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.23,600
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 ఇటీవల విడుదలైన 10 నోకియా మొబైల్ ఫోన్‌లు

ఇటీవల విడుదలైన 10 నోకియా మొబైల్ ఫోన్‌లు

Nokia Lumia 525:

4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్480x 800పిక్సల్స్,
డ్యుయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
1430ఎమ్ఏహెచ్, లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.10,200
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 ఇటీవల విడుదలైన 10 నోకియా మొబైల్ ఫోన్‌లు

ఇటీవల విడుదలైన 10 నోకియా మొబైల్ ఫోన్‌లు

Nokia Asha 502:

3 అంగుళాల ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్240x 320పిక్సల్స్),
నోకియా ఆషా ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
64ఎంబి ర్యామ్,
1010ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.5,506
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 ఇటీవల విడుదలైన 10 నోకియా మొబైల్ ఫోన్‌లు

ఇటీవల విడుదలైన 10 నోకియా మొబైల్ ఫోన్‌లు

Nokia 108 Dual SIM:

1.8 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్128x 160పిక్సల్స్),
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యుయల్ సిమ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
950ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.1,970
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 ఇటీవల విడుదలైన 10 నోకియా మొబైల్ ఫోన్‌లు

ఇటీవల విడుదలైన 10 నోకియా మొబైల్ ఫోన్‌లు

Nokia Lumia 1520:

6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్1080x 1920పిక్సల్స్,
విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
20 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
3400ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.42,199

 

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X