మీకు తెలియకుండానే.. మీ మొబైల్ వాడుతుంటారు జాగ్రత్త!!

టెలికాం ఆపరేటర్లు సిగ్నల్స్‌ను రహస్య సంకేతాలుగా(ఎన్‌క్రిప్ట్) మార్చడం లేదని తెలిపారు. దీనికితోడు వినియోగదారుల గుర్తింపులో కూడా లోపాలున్నాయని తేల్చారు. 'వినియోగదారు కాల్/మెసేజ్ చేసిన ప్రతిసారీ వాటికి తాత్కాలిక గుర్తింపు(టీఎంఎస్ఐ) సంఖ్యను ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే చాలామంది ఆపరేటర్లు ఇలా ఎప్పుడూ ఒకే టీఎంఎస్ఐ సంఖ్యను వాడుతున్నారు. హ్యాకర్లకు ఈ సంఖ్య తెలిస్తే వినియోగదారుకు తెలియకుండానే వారి నంబర్ నుంచి కాల్ చేసుకోవచ్చు. వారికి వచ్చే కాల్స్‌నూ వినవచ్చు' అని మ్యాట్రిక్స్ షెల్ నిపుణులు వివరించారు.


Click it and Unblock the Notifications