ఫ్లిప్ కార్ట్ లో ఈ మొబైల్ ఆఫర్లు చూస్తే ఫిదా అవుతారు

రియల్ మిC2 నేడు మళ్ళీ ఇండియాలో అమ్మకానికి వెళ్ళనుంది. అధికారిక Realme వెబ్సైట్ మరియు ఫ్లిప్కార్ట్ ద్వారా 12pm మధ్యాహ్నం నుంచి కొనుగోలు చేయడానికి ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.


రియల్ మిC2 నేడు మళ్ళీ ఇండియాలో అమ్మకానికి వెళ్ళనుంది. అధికారిక Realme వెబ్సైట్ మరియు ఫ్లిప్కార్ట్ ద్వారా 12pm మధ్యాహ్నం నుంచి కొనుగోలు చేయడానికి ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.ఈ తాజా అమ్మకానికి రియల్ మి2 డైమండ్ బ్లూ మరియు డైమండ్ బ్లాక్ కలర్ వేరియంట్ లలో వస్తుంది.

Advertisement

అదేవిధంగా వినియోగదారులు నో-కాస్ట్ EMI మరియు బ్యాంకు డిస్కౌంట్ వంటి ఆఫర్లను పొందువచ్చు. రియల్ మి C2యొక్క ధర గత నెలలో భారతదేశంలో ధర రూ. 5,999. ఇది గత వారం మొదటిసారి అమ్మకానికి వెళ్ళింది.దాని రెండవ అమ్మకం కూడా కేవలం రెండు రోజులు మాత్రమే హోస్ట్ చేయబడింది.

Advertisement

ధర:

భారతదేశంలో రియల్ మిC2 2GB RAM + 16GBస్టోరేజి మోడల్ ధర రూ.5,999. దాని 3GB RAM + 32GBస్టోరేజి మోడల్ ధర రూ.7.999లు మాత్రమే.ఇది డైమండ్ బ్లూ మరియు డైమండ్ బ్లాక్ కలర్ వేరియంట్ లలో 12pm మధ్యాహ్నం నుంచి విక్రయానికి అందుబాటులో ఉంటుంది.ఈ అమ్మకాలు Flipkart మరియు అధికారిక Realme వెబ్సైట్లో నిర్వహిస్తున్నారు.

ఆఫర్లు :

వినియోగదారుల రియల్ మిC2 కోసం ఫ్లిప్ కార్ట్ నో-కాస్ట్ EMI ని తక్కువకు నెలకు రూ.1,000 చప్పున అందిస్తుంది. యాక్సిస్ బ్యాంకు Buzz క్రెడిట్ కార్డు హోల్డర్లు ఐదు శాతం తగ్గింపు (రూ. 200 వరకు) పొందేందుకు అర్హులు. అంతేగాక ICICI బ్యాంకు కార్డ్స్ EMI పై ఐదు శాతం తక్షణ డిస్కౌంట్ ఉంది.

రియల్మీ వెబ్ సైట్ 10 శాతం సూపర్ క్యాష్ క్యాష్ బ్యాక్ ను గరిష్టంగా రూ.1,000వరకు MobiKwik ద్వారా ఫోన్ కొనుగోలు చేసిన వినియోగదారులకు ఉంటుంది.

 

స్పెసిఫికేషన్స్:

డ్యూయల్-సిమ్ (నానో) రియల్ మిC2 ColorOS 6.0తో Android 9 పై నడుస్తుంది. 19.5: 9 కాపర్ రేషియో మరియు గొరిల్లా గ్లాస్ 5 తో 6.1-inch ఫుల్ HD స్క్రీన్ కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్710 SoC చేత 2GB / 3GB RAM మరియు అడ్రినో 616 GPU తో జత చేయబడింది. మైక్రో SD కార్డు ( 256GB వరకు) విస్తరించవచ్చు. దీని ఇంటర్నల్ స్టోరేజీ 16GB/32GBగా ఉంది.

ఫొటోస్ మరియు వీడియో రికార్డింగ్ కోసం ఈ మొబైల్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ను కలిగి ఉంది ఇది 13 మెగాపిక్సెల్ ప్రాధమిక కెమెరాని f /2.2 ఎపర్చరు మరియు 2- మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా f/2.4 ఎపర్చరుతో ఉంటుంది.సెల్ఫీస్ మరియు వీడియో కాలింగ్ కోసం RealmeC2 ముందు వైపు f/2.0 ఎపర్చరుతో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

రియల్ మిC2 16GB మరియు 32GBఇంటర్నల్ స్టోరేజీ ఎంపికలను కలిగి ఉంది. ఇది మైక్రో SD కార్డు ద్వారా 256GBస్టోరేజీ వరకు మద్దతును అనుమతిస్తుంది. కనెక్టవిటీ ఎంపికలు 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ v4.2, GPS / A-GPS, మైక్రో- USB మరియు 3.5mm హెడ్ఫోన్ జాక్ ఉన్నాయి.

రియల్ మిC2 వెనుకవైపు మౌంట్ సాంప్రదాయ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంటుంది. రియల్మీ C2 154.3x73.7x8.5mm కొలతలతో 4000mAh బ్యాటరీని కలిగి ఉంది.

 

స్పెసిఫికేషన్స్:

డిస్ప్లే ---- 6.1-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 5 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 13-మెగాపిక్సెల్+ 5-మెగాపిక్సెల్
RAM ----- 2GB
OS ----- ఆండ్రాయిడ్ 9పై
స్టోరేజీ ----- 16GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh
ధర ----- రూ.5,999

Best Mobiles in India

English Summary

realme c2 may 24 sale flipkart price in india specifications