Home
News

కొత్తగా వచ్చిన స్మార్ట్ ఫోన్లలో ఉత్తమమైన ఫోన్ ఏది?

స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులు మీరు 48MP కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా అయితే Xiaomiఇండియాలో వెనుక వైపు 48MP కెమెరాతో దాని రెండవ స్మార్ట్ ఫోన్ను ప్రారంభించింది.ఇది Redmiనోట్7S.

స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులు మీరు 48MP కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా అయితే Xiaomiఇండియాలో వెనుక వైపు 48MP కెమెరాతో దాని రెండవ స్మార్ట్ ఫోన్ను ప్రారంభించింది.ఇది Redmiనోట్7S ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.10,999లు.

the best new smartphone under rs 12000

ఇది Xiaomi Redmi 7మాదిరిగానే క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్660 ప్రాసెసర్ తో పనిచేస్తుంది.అదే ధర ట్యాగ్లో మరికొన్ని కొత్త ఫోన్లు Xiaomi Redmiనోట్7S,రియల్మీ,శామ్సంగ్ మరియు Xiaomi యొక్క Redmiనోట్7 వంటి బ్రాండ్లు మార్కెట్లోకి ఇతర బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్లను తీసుకువచ్చింది. ఈ నాలుగు ఫోన్లలో ఉత్తమమైన ఫోన్ ఏదో చూద్దాం.

ధరలు :

ధరలు :

Xiaomi రెడ్మి నోట్7S : Rs 10,999 (3GB + 32GB), Rs 12,999 (4GB+64GB)
రియల్ మి3 : Rs 8,999 (3GB + 32GB), Rs 10,999 (4GB+64GB)
Xiaomi రెడ్మి నోట్7 : Rs 9,999 (3GB + 32GB), Rs 11,999 (4GB+64GB)
శామ్సంగ్ గ్యాలక్సీM20 : Rs 10,990 (3GB + 32GB), Rs 12,990 (4GB+64GB)

ఇందులో రియల్ మి3 మాత్రమే తక్కువ ధరకు వస్తుంది.

 

డిస్ప్లే

డిస్ప్లే

Xiaomi రెడ్మి నోట్7S : 6.3-inch ఫుల్ HD+ డిస్ప్లే 2340 ×1080 పిక్సల్స్ రెసొల్యూషన్
రియల్ మి3 : 6.2-inch HD+ డిస్ప్లే1520 x 720 పిక్సల్స్ రెసొల్యూషన్
Xiaomi రెడ్మి నోట్7 : 6.3-inch ఫుల్ HD+ డిస్ప్లే 2340 ×1080 పిక్సల్స్ రెసొల్యూషన్
శామ్సంగ్ గ్యాలక్సీM20 : 6.3-inch ఫుల్ HD+ డిస్ప్లే 2340 ×1080 పిక్సల్స్ రెసొల్యూషన్

OS(ఆపరేటింగ్ సిస్టమ్):

OS(ఆపరేటింగ్ సిస్టమ్):

Xiaomi రెడ్మి నోట్7S : ఆండ్రాయిడ్ 9.0 (Pie) with MIUI 10
రియల్ మి3 : ఆండ్రాయిడ్ 9.0 (Pie) based on ColorOS 6.0
Xiaomi రెడ్మి నోట్7 : ఆండ్రాయిడ్ 9.0 (Pie) with MIUI 10
శామ్సంగ్ గ్యాలక్సీM20 : ఆండ్రాయిడ్ 8.1 (Oreo) శామ్సంగ్ ఎక్సపీరియన్స్ తో9.5
శామ్సంగ్ గ్యాలక్సీM20 మాత్రం పాత OS(ఆపరేటింగ్ సిస్టమ్)ను ఉపయోగిస్తోంది.

బ్యాక్ కెమెరా :

బ్యాక్ కెమెరా :

Xiaomi రెడ్మి నోట్7S : 48MP మెయిన్ సెన్సార్ f/1.79 ఎపర్చరు తో+ 5MP సెకండరీ కెమెరా f/2.2 ఎపర్చరు తో
రియల్ మి3 : 13MP మెయిన్ సెన్సార్ f/1.8 ఎపర్చరు తో+ 2MP సెకండరీ కెమెరా f/2.4 ఎపర్చరు తో
Xiaomi రెడ్మి నోట్7 : 12MP మెయిన్ సెన్సార్ f/2.2 ఎపర్చరు తో+ 2MP సెకండరీ కెమెరా
శామ్సంగ్ గ్యాలక్సీM20 : 13MP మెయిన్ సెన్సార్ f/1.9 ఎపర్చరు తో+ 5MPసెకండరీ కెమెరా ఆల్ట్రా-వైడ్ ఆంగల్ లెన్స్ తో f/2.2 ఎపర్చరు తో

ఫ్రంట్ కెమెరా :

ఫ్రంట్ కెమెరా :

Xiaomi రెడ్మి నోట్7S : 13MP
రియల్ మి3 : 13MP
Xiaomi రెడ్మి నోట్7 : 13MP
శామ్సంగ్ గ్యాలక్సీM20 : 8MP

 ప్రాసెసర్:

ప్రాసెసర్:

Xiaomi రెడ్మి నోట్7S : క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్660
రియల్ మి3 : మీడియా టెక్ హలియో P70
Xiaomi రెడ్మి నోట్7 : క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్660
శామ్సంగ్ గ్యాలక్సీM20 : ఆక్టా-కోర్ Exynos 7904

RAM :

RAM :

Xiaomi రెడ్మి నోట్7S : 3GB/4GB
రియల్ మి3 : 3GB/4GB
Xiaomi రెడ్మి నోట్7 : 3GB/4GB
శామ్సంగ్ గ్యాలక్సీM20 : 3GB/4GB

స్టోరేజీ :

స్టోరేజీ :

Xiaomi రెడ్మి నోట్7S : 32GB/64GB
రియల్ మి3 : 32GB/64GB
Xiaomi రెడ్మి నోట్7 : 32GB/64GB
శామ్సంగ్ గ్యాలక్సీM20 : 32GB/64GB

బ్యాటరీ :

బ్యాటరీ :

Xiaomi రెడ్మి నోట్7S : 4,000 mAh
రియల్ మి3 : 4,230 mAh
Xiaomi రెడ్మి నోట్7 : 4,000 mAh
శామ్సంగ్ గ్యాలక్సీM20 : 5,000 mAh

కలర్స్ ఆప్షన్స్ :

కలర్స్ ఆప్షన్స్ :

Xiaomi రెడ్మి నోట్7S : Onyx బ్లాక్, నీలమణి బ్లూ మరియు రూబీ రెడ్
రియల్ మి3 : డైనమిక్ బ్లాక్, రేడియంట్ బ్లూ మరియు క్లాసిక్ బ్లాక్
Xiaomi రెడ్మి నోట్7 : Onyx బ్లాక్, రూబీ రెడ్ మరియు నీలమణి బ్లూ
శామ్సంగ్ గ్యాలక్సీM20 : ఓషన్ బ్లూ మరియు చార్కోల్ బ్లాక్

More from GizBot

Best Mobiles in India

English summary
the best new smartphone under rs 12000
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X