అత్యవసర సమయాల్లో తోడుగా నిలిచే యాప్స్

Written By:

ఈ రోజుల్లో యాప్స్ అనేవి మీ నిత్య జీవితంలో భాగమైపోయాయి. అన్ని రకాలైన యాప్స్ మనకు అందుబాటులోకి వచ్చాయి. ఆరోగ్యం, గేమ్స్ అలాగే ఇంకా పజిల్స్ , ఛాటింగ్ ఇలా ఎన్నో రకాలైన యాప్స్ మనకు లభిస్తున్నాయి. అయితే వీటిలో ఏవి మంచివి ఏవిమనకు బాగా అవసరమవుతాయి అనే వాటిలో మనం కొంచె సందేహాలు వ్యక్తం చేస్తుంటాం. నచ్చినవాటిని సెలక్ట్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతుంటాం. అయితే ఇక్కడ మీకు కొన్ని యాప్స్ ఇస్తున్నాం .అవి ఎంతవరకు పనికొస్తాయో ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more : ఫేస్‌బుక్ పెద్ద ప్రమాదంలో పడబోతోందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ కొలిగ్స్ తో చాట్

1

ఈ యాప్ ద్వారా మీరు మీ కొలీగ్స్ తో చాట్ చేసుకోవచ్చు.

emails with Outlook

2

ఈ మెయిల్స్ కి సంబంధించిన యాప్.

Messenger

3

ఈ యాప్ ద్వారా మీరు మీ ప్రెండ్స్ తో ఛాటింగ్ చేయవచ్చు. కాలింగ్ చేయవచ్చు.

నోట్ ప్యాడ్ virtual notepad

4

మీ అయిడియాలు , ప్లాన్ లు ఈ నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకోవచ్చు.

Wunderlist వుండర్ లిస్ట్

5

ఇది జర్నీకి సంబంధించిన లిస్ట్ ని అందిస్తుంది.

Track your productivity with Forest

6

ఇదొక విచిత్రమైన యాప్..మీరు చెట్టు కింద 30 నిమిషాలు నిలబడితే చెట్టు పూర్తిగా పువ్వులతో కళకళాలాడుతుంది. మీరు ఎప్పుడయితే బయటకొస్తారో అప్పుడు ఆ చెట్టు చనిపోతుంది. దీనర్థం మెక్కలను పెంచితే అవి మనకు నీడనిస్తాయని చెబుతోంది.

సన్ రైజ్ క్యాలండర్ (Sunrise Calendar)

7

ఈ క్యాలండర్ ద్వారా మీరు మీ పనులన్నీ చక్కబెట్టుకోవచ్చు.

రోజు వారీ విషయాలు (Day One Classic)

8

ఈ యాప్ ద్వారా మీరు రోజు వారీ విషయాలు చర్చించుకోవచ్చు.ఈ యాప్ ఓఎస్ కి మాత్రమూ అందుబాటులో ఉంది

గుడ్ రీడర్ ( good Reader)

9

ఈ యాప్ అన్ని పైళ్లను ఒకే చోటకు చేరుస్తుంది. తద్వారా మీరు చదవడం చాలా సులభతరం అవుతుంది. ఈ యాప్ ఓఎస్ కి మాత్రమూ అందుబాటులో ఉంది

ప్యాకెట్ లో ఆర్టికల్ష్ ( Pocket)

10

మీరు మీ ఆఫీసులో ఉన్న అర్జంట్ కంటెంట్ ను ఈ ప్యాకెట్ లో సేవ్ చేసుకోవడం ద్వారా మీరు ఎప్పుడైనా ఆఫ్ లైన్ లో చదువుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 10 apps you should use every day to be more productive
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting