మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించే ఫన్నీ యాప్స్

Written By:

మీరు ఐఫోన్ వాడుతున్నాకాని ఎంజాయ్ మెంట్ దొరకడం లేదా.. మీకు ఫన్నీయాప్స్ కావాలా..అయితే ఎన్నో రకాల యాప్స్ లభిస్తున్నాయి. ఈ యాప్స్ తో మీరు కడుపుబ్బా నవ్వుకోవచ్చు. మీ ప్రెండ్స్ కి ఫన్నీ ఫోటోలు పంపించి వారిని ఆశ్చర్యానికి గురి చేయవచ్చు. ఐ ఫోన్ యూజర్స్ కోసం కొన్ని ఫన్నీ యాప్స్ ఇస్తున్నాం చూడండి.

బఫెట్, జుకర్‌బర్గ్ వెనక్కి..అమెజాన్ అధినేత ముందుకు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

9GAG

మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించే ఫన్నీ యాప్స్

ఇది మీకు రకరకాల ఫన్నీ ఫోటోలను ఇస్తుంది.ఇది ఐ ఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

BUZZFEED

మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించే ఫన్నీ యాప్స్

ఇందులో కూడా మీకు ఎన్నో రకాల ఫన్నీ ఫోటోలు దొరుకుతాయి.

TALKING TOM

మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించే ఫన్నీ యాప్స్

పిల్లల కోసం అనేక రకాలైన టామీ ఫోటోలు ఉంటాయి.పిల్లల్ని బాగా ఎంటర్టైన్ చేయవచ్చు.

IFUNFACE

మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించే ఫన్నీ యాప్స్

మీ ఫోటోలకు ఫన్నీ ఫోటోలను యాడ్ చేసుకోవచ్చు.

IFUNNY

మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించే ఫన్నీ యాప్స్

ఇది కూడా ఓ పన్నీ యాప్.

DRAGON DETECTOR

మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించే ఫన్నీ యాప్స్

ఇదొక ఫాంటసీ గేమ్ యాప్

INSTANT BUTTONS

మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించే ఫన్నీ యాప్స్

ఈ యాప్ లో మీకు ఫన్నీ సౌండ్లు ఉంటాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 10 Funny Apps to Make You Burst into Laughing
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting