దుమ్ము రేపుతున్న మోడీ గేమింగ్ యాప్స్

Written By:

ఇప్పుడు దేశంలో అత్యంత పాపులర్ అయిన వ్యక్తి ఎవరంటే ప్రధాని నరేంద్ర మోడీ అనే చెప్పాలి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఒక్కసారిగా ప్రపంచం దృష్టిలో కూడా హీరో అయ్యారు. అయితే ఆయన పాపులారిటీని వాడుకునేందుకు కంపెనీలు కొత్తగా ట్రై చేస్తున్నాయి. ఈ నేఫధ్యంలో మోడీ పేరుతో అనేక గేమ్స్ ప్లే స్టోర్ లో చక్కర్లు కొడుతున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

ఈ మెసేజ్‌లు ఓపెన్ చేశారో అంతే సంగతులు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Modi 3D Run

మోడీ వచ్చే ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టేందుకు పరుగులు పెడుతున్నట్లుగా గేమ్ సాగుతుంది. డౌన్‌లోడ్ లింక్ కోసం క్లిక్ చేయండి

Temple Modi Run

ఇది ప్లే స్టోర్ లో బాగా పాపులర్ అవుతున్ గేమ్. దేశాన్ని అభివృద్ధి పధంలో నడపటానికి ప్రధాని పరుగులు పెడుతున్నట్లుగా సాగుతుంది. డౌన్‌లోడ్ లింక్ కోసం క్లిక్ చేయండి

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Modi Hill Climb Motorcycle

మోడీ మోటర్ సైకిల్ రైడింగ్ గేమ్. డౌన్‌లోడ్ లింక్ కోసం క్లిక్ చేయండి 

Modi Black Money Chase

నల్లధనాన్ని ఫారిన్ బ్యాంకులనుంచి తెప్పిస్తున్నట్లుగా గేమ్ సాగుతుంది.డౌన్‌లోడ్ లింక్ కోసం క్లిక్ చేయండి 

Modi Cricket T20

క్రికెట్ అభిమానులకు పసందైన గేమ్.డౌన్‌లోడ్ లింక్ కోసం క్లిక్ చేయండి 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Narendra Modi Gaming Apps for Android Phones Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot