ఈ మెసేజ్‌లు ఓపెన్ చేశారో అంతే సంగతులు !

Written By:

ఈ మధ్య ఇంటర్నెట్లో అనేక రకాలైన హోక్స్ మెసేజ్ లు ఇంటర్నెట్ యూజర్లని నిద్ర పోనీకుండా చేస్తున్నాయి. వాట్సప్ నుంచి మొదలుపెడితే రిలయన్స్ జియో, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ యాప్ ఇలా రకరకాల యాప్స్ ఫేక్ వి వచ్చేశాయి. కష్టమర్లు ఏది నిజమో తేల్చుకోలేక సతమతమైపోతున్నారు. మార్కెట్లోకి వచ్చని ఫేక్ మెసేజ్ లు ఏంటో మీరే చూడండి.

బిఎస్ఎన్ఎల్ బొనాంజా, హైదరాబాద్‌లో వైఫై సేవలు ఉచితం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రిలయన్స్ జియో బిల్ రూ. 27,718

ఇది ఈ మధ్య వాట్సప్ లో తెగ హల్ చల్ చేసింది. అయితే ఇది నిజం కాదని రిలయన్స్ చెప్పేదాకా ఇది చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.

మోడీ రూ. 500

మోడీ రూ. 500 రీ ఛార్జ్ ఆఫర్ చేస్తున్నాడంటూ ఈ మధ్య ఆన్ల లైన్ లో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. ఏనంబర్ కైనా ఈ మెసేజ్ పనిచేస్తుందని ఓ లింక్ ఇస్తున్నారు. అది క్లిక్ చేసి మీ నంబర్ ఎంటర్ చేస్తే మీ మొబైల్ కి రీఛార్జ్ అవుతుందని చెబుతున్నారు. అయితే ఇది అబద్దం.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పేటిఎం రూ. 2000 ఉచితం

పేటీఎం రూ. 2000 బ్యాలన్స్ ఉచితంగా ఇస్తుందంటూ ఓ మెసేజ్ ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. దీన్ని మీరు క్లిక్ చేస్తే సైబర్ భారీన పడినట్లే.

వాట్సప్ వీడియో కాల్

ఇది కూడా ఫేక్ మెసేజ్. దీన్ని ఎవ్వరూ ఓపెన్ చేయకండి.

వాట్సప్ గోల్డ్ హోక్స్

ఇది ఎప్పటినుంచో ఉన్న ఫేక్ మేసేజ్. అస్సలు ఓపెన్ చేయవద్దు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Beware of These Reliance Jio, Narendra Modi, and Paytm Related Hoax WhatsApp Messages Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot