ఇంటర్నెట్ లేకుండానే విదేశాలకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు

Written By:

మీరు ఎవరికైనా కాల్ చేయాలనుకుంటే ఇంటర్నెట్ తప్పనిసరిగా ఉండాలి కదా..వుయ్ చాట్ కాని అలాగే ఫేస్ బుక్ కాని వైబర్ కాని ఇలా దేనితోనైనా మీరు కాల్ చేసి మాట్లాడాలంటే కంపల్సరీగా ఇంటర్నెట్ అనేది ఉండాలి. అయితే ఇంటర్నెట్ లేకుండా కాల్స్ మాట్లాడలేమా అనే సందేహం మీకు రావచ్చు. అయితే మీకు అలాంటి అవసరం లేకుండానే మీరు మాట్లాడేయవచ్చు. కొన్ని యాప్స్ మీకు అందుబాటులో ఉన్నాయి అవేంటో మీరే చూడండి.

Read more : మీ మొబైల్ డేటా స్పీడ్‌ను పెంచి ఖర్చు తగ్గించే యాప్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బిగో ( Bigo )

ఇంటర్నెట్ లేకుండా విదేశాలకు ఫోన్ చేయండి

ఇందులో మీరు మాట్లాడితే మీకు ఎటువంటి ఛార్జీలు ఉండవు. మొబైల్ కి కాని ల్యాండ్ లైన్ కి మీరు కాల్ చేసి గంటల తరబడి మాట్లాడవచ్చు.

లిబోన్ ( Libon )

ఇంటర్నెట్ లేకుండా విదేశాలకు ఫోన్ చేయండి

ఇందులో కూడా మీకు ఫ్రీగా మాట్లాందుకు కొన్ని రకాల ఆప్సన్స్ ఉంటాయి. నెల నెలా మీకు కొంత టాక్ టైం అమౌంట్ వస్తూ ఉంటుంది.

నను ( Nanu )

ఇంటర్నెట్ లేకుండా విదేశాలకు ఫోన్ చేయండి

నను టూ నను కి అయితే మీరు అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. నాన్ నను అయితే వారానికి 15 నిమిషాల పాటు మాట్లాడుకోవచ్చు. దాదాపు 40 దేశాల్లో ఈ యాప్ ఉంది.

డింగాలింగ్ ( Dingaling)

ఇంటర్నెట్ లేకుండా విదేశాలకు ఫోన్ చేయండి

ఇందులో కూడా మీరు విదేశాలకు కాల్ చేసుకునే సౌకర్యం ఉంది.

FreeKall

ఇంటర్నెట్ లేకుండా విదేశాలకు ఫోన్ చేయండి

దీనికయితే మీకు స్మార్ట ఫోన్ అవసరం లేకుండానే మాట్లేడేయవచ్చు. ఇది క్లౌడ్ కాల్ తో నడుస్తుంది. కష్టమర్ కేర్ వాళ్లే మీకు కావలిసిన నంబర్ కు డైవర్ట్ చేస్తారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 5 Best Free Calling Apps to make a call in Mobiles and Landlines
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting