మీ మొబైల్ డేటా స్పీడ్‌ను పెంచి ఖర్చు తగ్గించే యాప్స్

Written By:

ఆండ్రాయిడ్ డివైస్‌ల‌ను వాడుతున్న యూజర్ల కోసం 'ఓపెరా మ్యాక్స్ డేటా బూస్ట‌ర్ (Opera Max - Data booster)' పేరిట ఓ యాప్ ల‌భ్య‌మ‌వుతోంది. యూజ‌ర్లు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ 4.0 ఆపైన వెర్ష‌న్ ఉన్న డివైస్‌ల‌లో ఈ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది. ఓపెరా మ్యాక్స్ డేటా బూస్ట‌ర్ యాప్ ద్వారా యూజ‌ర్లు త‌మ డివైస్‌లోని ఇంట‌ర్నెట్ స్పీడ్‌ను పెంచుకోవ‌చ్చు. వైఫై లేదా మొబైల్ డేటా ఏది వాడుతున్నా ఇంటర్నెట్ స్పీడ్‌ను పెంచుకునేందుకు అవ‌కాశం ఉంది.

Read more : టెక్ దిగ్గజాల మార్నింగ్ షెడ్యూల్..

మీ మొబైల్ డేటా స్పీడ్‌ను పెంచి ఖర్చు తగ్గించే యాప్స్

ఇందుకోసం ఈ యాప్ డివైస్‌లో ఇంట‌ర్నెట్‌ను వాడుకునే యాప్స్‌ను నిరోధిస్తుంది. అంతేకాదు ఈ యాప్ స‌హాయంతో ప‌బ్లిక్ ప్ర‌దేశాల్లో వైఫై వాడుతున్న‌ప్పుడు సెక్యూర్‌గా ఉండ‌వ‌చ్చు. డివైస్‌లోని ఇంట‌ర్నెట్ స్పీడ్‌ను పూర్తిగా కంట్రోల్ చేసే వీలును ఈ యాప్ క‌ల్పిస్తుంది. మీ మొబైల్ డేటా స్పీడ్ ను పెంచే మరికొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. అవేంటో చూడండి.

Read more: అమెరికా వెళ్లేందుకు వీసాలివే : మోసగాళ్లతో జాగ్రత్త

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ మొబైల్ డేటా స్పీడ్‌ను పెంచి ఖర్చు తగ్గించే యాప్స్

ఇదొక బెస్ట యాప్ . మీ డేటాను మరింతగా సేవ్ చేసుకోవచ్చు.

మీ మొబైల్ డేటా స్పీడ్‌ను పెంచి ఖర్చు తగ్గించే యాప్స్

ఇది ఫేస్ బుక్ ఆధీనంలో ఉన్న యాప్. మీ ఫోన్ లోని అన్ని యాప్స్ పనితీరును సెట్ చేసి మీ డేటాను సేవ్ చేస్తుంది.

మీ మొబైల్ డేటా స్పీడ్‌ను పెంచి ఖర్చు తగ్గించే యాప్స్

దీంట్లో మీరు మీ ఇంటర్నెట్ స్పీడ్ ను మరింతగా పెంచుకోవచ్చు.

మీ మొబైల్ డేటా స్పీడ్‌ను పెంచి ఖర్చు తగ్గించే యాప్స్

గూగుల్ క్రోమ్ కూడా ఓ మంచి డేటా సేవింగ్ సొల్యూషన్. క్రోమ్ లో సెర్చ్ చేయడం వల్ల మీ డేటా కొంచెం సేవ్ అవుతుంది.

మీ మొబైల్ డేటా స్పీడ్‌ను పెంచి ఖర్చు తగ్గించే యాప్స్

ఇది మీరు డేటాను ఎంత యూజ్ చేశారో ఇట్టే చెప్పేస్తుంది.అలాగే ఏ యాప్ ఎంత డేటాను తింటుందో కూడా చెప్పేస్తుంది.

మీ మొబైల్ డేటా స్పీడ్‌ను పెంచి ఖర్చు తగ్గించే యాప్స్

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Opera Max Data saving app now available for Android Users
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot