బెస్ట్ సెల్ఫీ కోసం బెస్ట్ కెమెరా యాప్స్

Written By:

మీరు మీ మొబైల్ తో సెల్ఫీ దిగాలనుకుంటున్నారా..అయితే మొబైల్ సెల్పీ కెమెరా నుంచి ఫోటోలు సరిగా రావడం లేదా..అయితే దిగులు చెందకండి. మీకోసం గూగుల్ ప్లే స్టోర్ లో కొన్ని యాప్స్ సిద్ధంగా ఉన్నాయి. ఈ యాప్స్ తో మీరు అదిరిపోయే సెల్పీలు దిగొచ్చు. మీకు నచ్చిన విధంగా ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. ఆ యాప్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

షియోమీ మళ్లీ ఫ్లాష్ సేల్ పెట్టింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

YouCam Perfect – Selfie Cam

ఇదొక బెస్ట్ ఆండ్రాయిడ్ కెమెరా సెల్ఫీ యాప్.దీని ద్వారా మీరు స్టన్నింగ్ ఫోటోలు తీసుకోవచ్చు. ఇందులో మీకు మొత్తం ఆరు రకాల ఫ్రేములు కనిపిస్తాయి.

Perfect365: One-Tap Makeover

ఇది మహిళలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మేకప్ కు సంబంధించిన అన్ని రకాల ఫీచర్లు ఈ యాప్ లో కనిపిస్తాయి.

Retrica

ఇందుల మీకు రకరకాల వింటేజ్ లు విల్లాలు కనిపిస్తాయి. వాటితో మీకు నచ్చిన విధంగా సెల్పీ తీసుకోవచ్చు.

Frontback

ఇదొక బెస్ట్ కెమెరా యాప్. దీని ద్వారా మీరు హ్యాష్ ట్యాగ్ కూడా చేసుకోవచ్చు.

CreamCam Selfie Smoother

ఈ కెమెరా యాప్ ద్వారా మీ మొహంపైన ఎటువంటి పింపుల్స్ ఉన్నా వాటిని తీసేసినట్టుగా ఫోటో తీయవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The 7 best android selfie camera apps/makeup camera to take stunning selfie photos read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot