మీ జనరల్ నాలెడ్జిని మరింతగా పెంచే యాప్స్

Written By:

మీరు మీ మొబైల్ ద్వారా జనరల్ నాలెడ్జిని పెంచుకోవాలనుకుంటున్నారా.. పుస్తకాలు వదిలేసి కేవలం మొబైల్ ద్వారానే మీరు అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే ఆ అవకాశం ఉంది.మీరు ఈ యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకుంటే మీ నాలెడ్జి మరింతగా పెరిగే అవకాశం ఉంది. అవేంటో మీరే చూడండి.

Read more: సోషల్ మీడియాకే షాక్ పుట్టిస్తున్న కబాలి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ జనరల్ నాలెడ్జిని మరింతగా పెంచే యాప్స్

ఇదొక జనరల్ నాలెడ్జి యాప్. 3000 ప్రశ్నలు దాకా ఉంటాయి. దీన్ని 5 లక్షల మంది వాడుతున్నారు.

మీ జనరల్ నాలెడ్జిని మరింతగా పెంచే యాప్స్

ఈ యాప్ మీ మొదడుకు పనిచెబుతుంది. జికెకు సంబంధించిన యాప్.దీన్ని 5 లక్షల మంది వాడుతున్నారు.

మీ జనరల్ నాలెడ్జిని మరింతగా పెంచే యాప్స్

అప్టిట్యూడ్ టెస్ట్ కి సంబంధించిన యాప్.మీరు మీ ప్రశ్నలు ఢిపరెంట్ కేటగిరిల్లో సెలక్ట్ చేసుకోవచ్చు. దగ్గర దగ్గర 1 మిలియన్ మంది దీన్ని వాడుతున్నారు.

మీ జనరల్ నాలెడ్జిని మరింతగా పెంచే యాప్స్

ఇది జికెకు సంబంధించిన యాప్.ఇందులో 32000 ప్రశ్నలు ఉంటాయి. అయితే ఇది ఇంటర్నెట్ ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. దగ్గర దగ్గర 1 మిలియన్ మంది దీన్ని వాడుతున్నారు.

మీ జనరల్ నాలెడ్జిని మరింతగా పెంచే యాప్స్

ఇది మీ జనరల్ నాలెడ్జిని మరింతగా పెంచే యాప్. దీన్ని దాదాపు 1 మిలియన్ మంది వాడుతున్నారు. కరెంట్ అఫైర్స్ కు సంబంధించిన వార్తలు మీకు అప్ డేట్ అవుతూ ఉంటాయి.

మీ జనరల్ నాలెడ్జిని మరింతగా పెంచే యాప్స్

ఇది కోర్స్ లాంటి యాప్. ఇందులో దాదాపు 35000 కోర్సులు ఉన్నాయి. అన్ని రకాల సబ్జెక్టులకు సంబంధించిన సమాచారం లభిస్తుంది. దాదాపు 5 మిలియన్ల మంది దీన్ని వాడుతున్నారు.

మీ జనరల్ నాలెడ్జిని మరింతగా పెంచే యాప్స్

కరైంట్ అఫైర్స్ మీద మీకు మంచి సమాచారం ఈ యాప్ లో దొరుకుతుంది. ఈ యాప్ ను 50 మిలియన్ల మంది తమ ఫోన్లలో వాడుతున్నారు.

మీ జనరల్ నాలెడ్జిని మరింతగా పెంచే యాప్స్

లాభాపేక్షలేని యాప్ ఏదైనా ఉందంటే ఇది ఇదొక్కటే. ఇది గూగుల్ ప్లే స్టోర్ లో ఇప్పుడు లభిస్తోంది. 280 భాషల్లో 32 మిలియన్ల ఆర్టికల్స్ దీనిలో ఉన్నాయి. దాదాపు 50 మిలియన్ల మంది దీన్ని డౌన్ లోడ్ చేసుకున్నారు కూడా.

మీ జనరల్ నాలెడ్జిని మరింతగా పెంచే యాప్స్

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Best General Knowledge Apps For Android
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot