ఆండ్రాయిడ్ ఫోన్లకోసం బెస్ట్ మ్యూజిక్ ప్లేయర్ యాప్స్

Written By:

మీరు సంగీత ప్రియులా..మీరు సంగీతాన్ని ఆస్వాదించాలని తపనపడుతున్నారా..అయితే మీ కోసం కొన్ని యాప్స్ సిద్ధంగా ఉన్నాయి. ఆన్ లైన్ ప్రపంచంలో సంగీతాన్నందించే అనేక రకాలైన యాప్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. వాటితో మనకు నచ్చిన సంగీతాన్ని వినొచ్చు. అయితే ఆన్ లైన్ లో దొరుకుతున్న బెస్ట్ మ్యూజిక్ ప్లేయర్ యాప్స్ పై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more : ఉచిత అన్‌లిమిలెడ్ ఎసెమ్మెస్‌లు అందించే సైట్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Poweramp Music Player

ఆండ్రాయిడ్ ఫోన్లకోసం బెస్ట్ మ్యూజిక్ ప్లేయర్ యాప్స్

ఇందులో అన్ని రకాల ఫార్మెట్లు మీకు దొరుకుతాయి.

BlackPlayer Music Player

ఆండ్రాయిడ్ ఫోన్లకోసం బెస్ట్ మ్యూజిక్ ప్లేయర్ యాప్స్

ఇది మీకు నేమ్ వైడ్ గా చూపిస్తుంది.

Shuttle

ఆండ్రాయిడ్ ఫోన్లకోసం బెస్ట్ మ్యూజిక్ ప్లేయర్ యాప్స్

ఇది చాలా అందంగా డిజైన్ చేయబడి ఉంటుంది.

Rocket Music Player

ఆండ్రాయిడ్ ఫోన్లకోసం బెస్ట్ మ్యూజిక్ ప్లేయర్ యాప్స్

ఇదొక పాపులర్ మ్యూజిక్ ప్లేయర్ యాప్

Stellio Music Player

ఆండ్రాయిడ్ ఫోన్లకోసం బెస్ట్ మ్యూజిక్ ప్లేయర్ యాప్స్

ఈ యాప్ లో మీరు ఆడియో ఎఫెక్ట్ కూడా చేసుకోవచ్చు.

Phonograph Music Player

ఆండ్రాయిడ్ ఫోన్లకోసం బెస్ట్ మ్యూజిక్ ప్లేయర్ యాప్స్

అత్యంత ఆకర్షణీయమైన లుక్ తో ఈ మ్యూజిక్ ప్లేయర్ మిమ్మల్ని అలరిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Best Music Player Apps for Android
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting