ఉచిత అన్‌లిమిలెడ్ ఎసెమ్మెస్‌లు అందించే సైట్లు

Written By:

మీరు అన్ లిమిటెడ్ ఎసెమ్మెస్ లు పంపాలనుకుంటున్నారా..వాటిని మీరు ఎలా పంపాలో తెలియడం లేదా..అయితే మీరు అన్ లిమిలెడ్ ఎసెమ్మెస్స్ లు పంపుకునే కొన్ని సైట్లు ఇస్తున్నాం. వాటి ద్వారా మీరు మీ స్నేహితులకు గాని అలాగే ఇంకెవరికైనా అన్ లిమిటెడ్ ఎసెమ్మెస్ లు పంపుకోవచ్చు. మరి అన్ లిమిలెడ్ ఎసెమ్మెస్ లు అందించే సైట్లపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం మరి.

Read more : సెన్సార్ లేకుండా ఆండ్రాయిడ్ ఫోన్‌లో హార్ట్ రేట్ చెక్ చేయడం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ సైట్లలో ఎసెమ్మెస్‌లు ఉచితంతో పాటు అన్ లిమిటెడ్

సెల్ ఫోన్లకు ఈ సైట్ నుంచి అన్ లిమిలెడ్ ఎసెమ్మెస్ లు పంపుకోవచ్చు.

ఈ సైట్లలో ఎసెమ్మెస్‌లు ఉచితంతో పాటు అన్ లిమిటెడ్

ఇది కూడా అన్ లిమిలెడ్ సర్వీసును అందించే సంస్థ

ఈ సైట్లలో ఎసెమ్మెస్‌లు ఉచితంతో పాటు అన్ లిమిటెడ్

ఫ్రీగా ఎక్కడికైనా ఈ సైట్ నుండి మెసేజ్ లు పంపుకోవచ్చు. కేవలం పది సెకండ్లలో వెళ్లిపోతుంది.

ఈ సైట్లలో ఎసెమ్మెస్‌లు ఉచితంతో పాటు అన్ లిమిటెడ్

మరొక ఉచిత ఎసెమ్మెస్ సదుపాయం ఉన్న సైట్

ఈ సైట్లలో ఎసెమ్మెస్‌లు ఉచితంతో పాటు అన్ లిమిటెడ్

ఇది ఫస్ట్ ఎసెమ్మెస్ ఫోర్టల్. దీంతో వాయిస్ కాల్స్ కూడా చేసుకోవచ్చు.

ఈ సైట్లలో ఎసెమ్మెస్‌లు ఉచితంతో పాటు అన్ లిమిటెడ్

ప్రపంచం మొత్తం మీద చాలామందే దీన్ని వాడుతుంటారు.

ఈ సైట్లలో ఎసెమ్మెస్‌లు ఉచితంతో పాటు అన్ లిమిటెడ్

240 పదాలు ఈ సైట్ నుండి పంపుకోవచ్చు.

ఈ సైట్లలో ఎసెమ్మెస్‌లు ఉచితంతో పాటు అన్ లిమిటెడ్

ఇందులో మీరు ఫోటోలు కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఈ సైట్లలో ఎసెమ్మెస్‌లు ఉచితంతో పాటు అన్ లిమిటెడ్

ఇందులో సెలబ్రిటీలకు సంబంధించిన హాట్ పిక్చర్స్ కూడా ఉంటాయి.

ఈ సైట్లలో ఎసెమ్మెస్‌లు ఉచితంతో పాటు అన్ లిమిటెడ్

దీంట్లో మీరు డైరక్ట్ గా గూగుల్ నుండి అలాగే ఫేస్ బుక్ నుండి మేసేజ్ లు పంపుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write How To Send Unlimited Free SMS Messages To Any Mobile
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot