ఇవి మీ ఖర్చులను తగ్గిస్తాయి
మీరు విపరీతంగా ఖర్చు చేస్తున్నారా..నెలలో ఎంత ఖర్చు పెడుతున్నారో తెలియడం లేదా..
మీరు విపరీతంగా ఖర్చు చేస్తున్నారా..నెలలో ఎంత ఖర్చు పెడుతున్నారో తెలియడం లేదా..అయితే మీ ఖర్చులపై ఓ అవగాహన కోసం గూగుల్ లో కొన్ని యాప్స్ ఉన్నాయి. వాటి ద్వారా మీ నెలవారీ బడ్జెట్ ఎంత అవుతుందో తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మీ ఖర్చులను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాంటి యాప్స్ ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

MoneyView
ఈ యాప్ ద్వారా మీరు మీ ఖర్చులను ఈజీగా తెలుసుకోవచ్చు. మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత అమౌంట్ డ్రా చేశారో కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు.

Walnut
ఇందులో ట్రాన్స్ఫరింగ్ మనీ, ట్రాక్ ఖర్చులు, మీకు వచ్చినది మొత్తం తెలుసుకోవచ్చు.

Gullak
ఇందులో మీ రోజువారి, వీక్లీ వారి, నెల వారి ఖర్చులను తెలుసుకోవచ్చు.

ET Money (formerly SmartSpends)
ఇది నీవు దేనికి ఎంత ఖర్చు పెట్టావో చెబుతుంది. రెంట్, షాపింగ్, ఎంటర్ టైన్ మెంట్, బిల్స్, ట్రాన్స్ పోర్ట్ మొదలగు వాటికి సంబంధించిన వివరాలను చెబుతుంది.

Finart
ఇది హెల్త్ కి సంబంధించిన ఖర్చులను చెబుతుంది.


Click it and Unblock the Notifications








