ఆ యాప్ విడుదలైన వారానికే మెసెంజర్‌, పోకేమాన్‌గోలు అవుట్

Written By:

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో నడుస్తున్న యుగం ఏదైనా ఉందంటే అది యాప్‌ల యుగమేనని చెముతారు. కొత్త కొత్త యాప్‌లు ఏం వస్తున్నాయోనని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తుంటారు. అయితే ఈ మధ్య గూగుల్ విడుదల చేసిన డుయో యాప్ ఓ ప్రభంజనాన్నే సృష్టిస్తోంది. ఈ యాప్ గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఫ్రీ డౌన్‌లోడ్స్‌ విభాగంలో అత్యధిక డౌన్‌లోడ్స్‌ కలిగిన యాప్‌గా మొద‌టి ప్లేస్‌లో నిలిచింది. ఇప్ప‌టివ‌ర‌కు ఆ విభాగంలో ముందున్న‌ ఫేస్‌బుక్‌ మెసెంజర్‌, పోకేమాన్‌గో యాప్‌లు 'డుయో' దెబ్బ‌కు వాటి స్థానాల‌ను కోల్పోయాయి. మెసెంజర్‌, వీడియో కాలింగ్‌ యాప్‌లకు పోటీగా యాప్‌ను తీసుకొస్తున్నామ‌ని తెలిపిన గూగుల్ డుయోను చెప్పిన‌ట్లుగానే తీసుకొచ్చి అత్య‌ధిక డౌన్‌లోడ్‌లు సాధించి స‌త్తా చాటింది. ఎంతో పోటీని ఎదుర్కొని ముందుస్థానంలో నిలిచింది.మరి అది ఎలా పనిచేస్తుందో ఓ సారి చూద్దాం.

ఇండియాలో పాగా వేసేందుకు మరో చైనా కంపెనీ రెడీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆ యాప్ దెబ్బకు మెసెంజర్‌, పోకేమాన్‌గో అవుట్

వీడియో కాలింగ్ సౌకర్యంతో పాటు ఇతరులను సులభంగా ఆహ్వానించేందుకు వీలుగా గూగుల్ కొత్త యాప్ 'డుయో' లో ఇంటర్ఫేస్ ను రూపొందించారు.

ఆ యాప్ దెబ్బకు మెసెంజర్‌, పోకేమాన్‌గో అవుట్

ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులు ఇద్దరూ ఉపయోగించుకోవచ్చు. విండోస్ మొబైల్ ఫోన్లకు త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

ఆ యాప్ దెబ్బకు మెసెంజర్‌, పోకేమాన్‌గో అవుట్

భద్రత, గోప్యతలను కాపాడేందుకు వీలుగా అన్ని 'డుయో' కాల్స్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అయి ఉంటాయి. 

ఆ యాప్ దెబ్బకు మెసెంజర్‌, పోకేమాన్‌గో అవుట్

ఇతర యూజర్ నేమ్, అకౌంట్ వంటివి అవసరం లేకుండానే యూజర్లు తమ ఫోన్ నెంబర్ తో ఈ వీడియో కాలింగ్ ప్రయోజనాలను వాడుకోవచ్చు.

ఆ యాప్ దెబ్బకు మెసెంజర్‌, పోకేమాన్‌గో అవుట్

దీంతో పాటు డుయో యాప్ ద్వారా గూగుల్ 'నాక్ నాక్' పేరిట మరో కొత్త ఫీచర్ ను కూడా యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. దీంతో కాలర్స్ సమాధానం ఇచ్చేందుకు ముందే.. కాల్ చేసినవారి లైవ్ వీడియో కనిపించే అవకాశం ఉంటుంది.

ఆ యాప్ దెబ్బకు మెసెంజర్‌, పోకేమాన్‌గో అవుట్

నెమ్మదిగా ఉండే నెట్వర్క్ ల్లో కూడా వేగంగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు అంతేకాక నెట్వర్క్ కనెక్షన్లకు అనుగుణంగా కాల్ క్వాలిటీ కూడా మార్చుకోవచ్చు

ఆ యాప్ దెబ్బకు మెసెంజర్‌, పోకేమాన్‌గో అవుట్

నికి తోడు రిజల్యూషన్ కూడా తగ్గించుకొని మృదువుగా మాట్లాడుకునే అవకాశం డుయోలో ఉన్నట్లు గూగుల్ తెలిపింది.

ఆ యాప్ దెబ్బకు మెసెంజర్‌, పోకేమాన్‌గో అవుట్

డుయో యాప్ వైఫై, సెల్యులార్ డేటాల మధ్య స్వయంచాలకంగా మారుతుంది. కాబట్టి వీడియో కాల్ మాట్లాడుతుండగా కట్ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు.

ఆ యాప్ దెబ్బకు మెసెంజర్‌, పోకేమాన్‌గో అవుట్

గూగుల్ ప్లే స్టోర్ లో కెళ్లి మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. లింక్ కోసం క్లిక్ చేయండి 

ఆ యాప్ దెబ్బకు మెసెంజర్‌, పోకేమాన్‌గో అవుట్

టెక్నాలజీ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Google Duo Becomes Top Free App on Google Play in Less Than a Week
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot