Home
News

ఇండియాలో పాగా వేసేందుకు మరో చైనా కంపెనీ రెడీ

By Hazarath

ప్రపంచ టెక్ పటంలో మూడో అది పెద్ద స్మార్ట్‌ఫోన్ విక్రయదారిగా పేరు గాంచిన హువావే భారత్ లో పాగా వేసేందుకు రెడీ అయింది. త్వరలోనే తమ ఫ్లాంటును భారత్ లో ప్రారంబించబోతుందని కంపెనీ ప్రకటించింది. వచ్చే నెలలో దీనికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది. చైనా తర్వాత తమ మొబైల్ డివైజ్‌లకు భారత్ రెండో మార్కెట్‌గా ఉండాలని కంపెనీ భావిస్తోంది.

కెమెరా ఫోటోల్లో రియల్ ఎమోషన్ కావాలంటే.

Huawei

భారత్ మార్కెట్లో తమ దూకుడును పెంచి, హువావే స్టోర్లను 50వేలకు పెంచేలా ప్రణాళికలు రూపొందిచనున్నారు. ఇక సొంత బ్రాండెడ్ స్టోర్లను ఏర్పాటుచేసేందుకు కూడా హువావే ప్లాన్ చేస్తోంది. కానీ ఆ ప్లాన్‌కు సంబంధించిన వివరాలను ఇంకా బయటికి వెల్లడించలేదు. ఇప్పటికే హువావే తన కొత్త స్మార్ట్‌ఫోన్ హువావే పీ9ను రూ.39,999లకు ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయాలు చేపట్టనున్నట్టు తెలిపింది.ఆ ఫోన్ కూడా మార్కెట్లో అమ్మకాలతో దూసుకుపోతోంది.

అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్..8జీబీ డేటా

హువావే ఫీచర్లు

హువావే ఫీచర్లు

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ 2.5డి క‌ర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే

హువావే ఫీచర్లు

హువావే ఫీచర్లు

ఆక్టాకోర్ కైరిన్ 955 ప్రాసెస‌ర్‌, మాలి టి880 ఎంపీ4 గ్రాఫిక్స్

హువావే ఫీచర్లు

హువావే ఫీచర్లు

3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ,128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్

హువావే ఫీచర్లు

హువావే ఫీచర్లు

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్, 4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.2

హువావే ఫీచర్లు

హువావే ఫీచర్లు

12 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ ,8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

హువావే ఫీచర్లు

హువావే ఫీచర్లు

ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ , ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌-సి

హువావే ఫీచర్లు

హువావే ఫీచర్లు

3000 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్. 30 నిమిషాల్లో దాదాపు సగం ఛార్జ్ అవుతుంది.

హువావే ఫీచర్లు

హువావే ఫీచర్లు

3జిబి రూ. 39,999. అలాగే 4 జిబి రూ. 56 800

హువావే ఫీచర్లు

హువావే ఫీచర్లు

Mystic Silver, Titanium Grey, Ceramic White, Prestige Gold, Rose Gold variant and Haze Gold variant కలర్స్ లో లభ్యమవుతోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Here Huawei to start mobile manufacturing in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X