ఈ ఏడాది గూగుల్‌ని షేక్ చేసిన యాప్స్

Written By:

కనుమూసి తెరిచేలోపు పాత ఏడాది కనుమరుగైపోయి కొత్త ఏడాది వస్తోంది. ఇంకొద్ది రోజుల్లో 2016కి కూడా బైబై చెప్పనున్న నేపథ్యంలో గూగుల్ కూడా ఈ ఏడాది టాప్ బెస్ట్ యాప్స్ ని ప్రకటించింది. 2016వ సంవత్సరంలో తన పేస్లో స్టోర్ లో వివిధ విభాగాల్లో ట్రెండింగ్ లో నిలిచిన టాప్ బెస్ట్ 5 యాప్స్ వివరాలను వెల్లడించింది. అవేంటో మీరే చూడండి.

ప్రభుత్వం వేసిన జరిమానా చూసి షాక్‌తిన్న జియో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

BeautyPlus Me - Perfect Camera

ఈ ఏడాది ఈ యాప్ గూగుల్ లో ఓ సంచలనం సృష్టించింది. టాప్ ప్లేస్ ని కొల్లగొట్టింది. మీ ఫోటోలను మరింత అందంగా చూపించే యాప్ ఇది. లింక్ కోసం క్లిక్ చేయండి 

Voot TV Shows Movies Cartoons

ఈ యాప్ సెకండ్ ప్లేస్ ని ఆక్రమించింది. కార్టూన్లతో పాటు డ్రామాషోలు కూడా ఈ యాప్ లో చాలా ఫన్నీగా కనిపిస్తాయి. లింక్ కోసం క్లిక్ చేయండి. 

Google Duo

గూగుల్ నుంచి వచ్చిన డ్యుయో యాప్ మూడవ స్థానంలో నిలిచింది. ఇదొక వీడియో కాలింగ్ యాప్. లింక్ కోసం క్లిక్ చేయండి. 

Mr Voonik -Online Shopping Men

ఇది షాపింగ్ ప్రియులకు బాగా పనికొస్తుంది. ఇందులో మీకు కావాల్సిన టీషర్టులు, ఫ్యాంటులు అన్నీ ఉంటాయి. లింక్ కోసం క్లిక్ చేయండి. 

Tap Emoji Keyboard

ఇది రకరకాల ఎమోజీలను మీకు చూపిస్తుంది. మీరు టైప్ చేసేటప్పుడు ఏం ఏమోజి కావాలో సెలక్ట్ చేసుకుంటే చాలు. లింక్ కోసం క్లిక్ చేయండి. 

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google Play Reveals Best of 2016 Apps read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot