గూగుల్ కీ బోర్డ్‌‌ని తలదన్నే కీ బోర్డ్‌లు

Written By:

మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో మంచి కీ బోర్డ్ ని వెతుకుతున్నారా..అయితే మీకోసం చాలానే కీ బోర్డ్ లు ఉన్నాయి. మాములుగా అయితే అందరూ గూగుల్ కీ బోర్డ్ నే ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే గూగుల్ కీ బోర్డ్ కాకుండా కొత్త కీ బోర్డులు చాలానే ఉన్నాయి. వాటిల్లో టైపింగ్ ఫాస్ట్ గా అవ్వడమే కాకుండా ఎంతో ఫన్నీగా కూడా ఉంటుంది. ధర్డ్ పార్టీ కీ బోర్డ్ గా దీన్ని ఉపయోగిస్తే మీకు ప్టిక్కర్స్ అలాగే ఎమోజీస్, ప్రిడిక్టివ్ టెక్ట్స్ ఇలా అనేక రకాలైన ఫీచర్స్ లభిస్తాయి. సో కీ బోర్డ్ లేంటో ఓ సారి చూద్దాం.

ఆపిల్‌తో గూగుల్ ఢీ..ఐఫోన్‌ని పడగొట్టే ఫోన్‌తో రెడీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1.

ఈ కీ బోర్డ్ ఎప్పుడూ టాప్ లో ఉంటుంది. మిలియన్ల సంఖ్యలో దీన్ని డౌన్ లోడ్ చేసుకుని వాడుతున్నారు. ఇందులో మీకు రకరకాల ధీమ్స్ కూడా లభిస్తాయి. డౌన్ లోడ్ కోసం క్లిక్ చేయండి.

2.

ఈ కీ బోర్డ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. దాదాపు అన్నీ లాంగ్వేజ్ ల్లో లభిస్తోంది. డౌన్ లోడ్ కోసం క్లిక్ చేయండి.

3.

మీరు ఫాస్ట్ టైపింగ్ కోసం దీన్ని వాడవచ్చు. ఇది ఫ్రీగా మీకు లభిస్తుంది. డౌన్ లోడ్ కోసం క్లిక్ చేయండి.

4.

దీనిని కావాలనుకున్న వారు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో మీరు డ్రాయింగ్ తో కూడిన టైపింగ్ కూడా చేయవచ్చు. డౌన్ లోడ్ కోసం క్లిక్ చేయండి.

5.

గత పదేళ్ల నుంచి ఈ యాప్ దిగ్విజయంగా రన్ అవుతోంది. ఎమోజీస్,స్టిక్కర్స్ చాలా ఢిపరెంట్ గా ఉంటాయి. డౌన్ లోడ్ కోసం క్లిక్ చేయండి.

6.

ఇది పే యాప్.ఇది మీకు కావలిసిన సైజ్ లో అడ్జెస్ట్ చేసుకునే సౌకర్యాన్ని ఇస్తుంది. డౌన్ లోడ్ కోసం క్లిక్ చేయండి.

7.

ఈ కీ బోర్డ్ లో కొన్ని యునిక్యూ ఫీచర్స్ ఉంటాయి. డౌన్ లోడ్ కోసం క్లిక్ చేయండి.

8.

ఈ కీ బోర్డ్ లో మీరు మీకు నచ్చిన కలర్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. డౌన్ లోడ్ కోసం క్లిక్ చేయండి.

9.

ఈ కీబోర్డ్ లో వేల ధీమ్స్ ఉంటాయి. అలాగే మీకు నచ్చిన కలర్స్ ఉంటాయి. డౌన్ లోడ్ కోసం క్లిక్ చేయండి.

10.

ఈ కీ బోర్డ్ లో డెస్క్ టాప్ లో మాదిరిగా షార్ట్ కట్ కీస్ ఉపయోగించుకునే అవకాశం ఉంది. డౌన్ లోడ్ కోసం క్లిక్ చేయండి.

11

మీకు జిప్స్ కావాలనుకుంటే ఈ కీ బోర్డ్ ద్వారా పొందవచ్చు. డౌన్ లోడ్ కోసం క్లిక్ చేయండి.

12.

మీరు మీ చేత్తో రాయాలనుకుంటే ఈ కీ బోర్డ్ ని ఉపయోగించవచ్చు. డౌన్ లోడ్ కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write great keyboard apps for your Android phone or tablet
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot