మీ ఇంట్లోనే యోగా చేయండిలా..

Written By:

యోగా ఇప్పుడు మనిషి జీవితంలో ఓ భాగమైపోయింది. ఆరోగ్యంగా జీవించాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ప్రతి ఏటా జూన్ 21ని యోగా దినంగా జరపాలని 193 దేశాల తో కూడిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 2014, డిసెంబర్ 11న నిర్ణయించింది. 170కి పైగా దేశాలు సహ ప్రయోజకులుగా వ్యవహరించాయి. ఈ యోగా ద్వారా మనిషి ఎన్నో ప్రయోజనాలు పొందుతారు కూడా. ఒత్తిడి కూడా దూరమవుతుంది.మీరు సొంతంగా మీ ఇంట్లో యోగా ఎలా చేసుకోవాలో నేర్పే కొన్ని యాప్స్ ఉన్నాయి. వాటి ద్వారా మీరు మీ ఇంట్లోనే యోగాను చేయవచ్చు.

Read more: వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డైలీ యోగా ( Daily Yoga)

మీ ఇంట్లోనే యోగా చేయండిలా..

ఈ యాప్ లో అతి పెద్ద లైబ్రరీ ఉంటుంది. 50కు పైగా యోగా క్లాసులుఅలాగే 400కు పైగా వర్క్‌వుట్లు ఉంటాయి. వీడియోలు కూడా హెచ్ డి లో ఉంటాయి. బ్యాఖ్ గ్రౌండ్ మ్యూజిక్ మీకు వినసొంపుగా ఉంటుంది.

Universal Breathing: Pranayama

మీ ఇంట్లోనే యోగా చేయండిలా..

ప్రాణయామంతో పాటు ఎన్నో రకాల వ్యాయామాలను ఇందులో ఉంచారు.ఇదొక బెస్ట్ యాప్

Baba Ramdev Yoga

మీ ఇంట్లోనే యోగా చేయండిలా..

యోగా గురుగా ప్రసిద్ధి చెందిన బాబా రాం దేవ్ బాబా యాప్ ఇది. ఎన్నో రకాలైన యోగాసనాలు మీకు ఈ యాప్ లో లభిస్తాయి.

Face Yoga

మీ ఇంట్లోనే యోగా చేయండిలా..

మీ ముఖానికి మరింత గ్లామర్ ను తెచ్చే అనేక రకాలైన ఎక్సర్ సైజ్ లు ఈ యాప్ లో ఉంటాయి.

Prenatal Yoga

మీ ఇంట్లోనే యోగా చేయండిలా..

గర్భవతులకు అవపసరమైన ఎక్సర్ సైజ్ లు ఈ యాప్ లో ఉంటాయి.

Speakingtree.in

మీ ఇంట్లోనే యోగా చేయండిలా..

ఇందులో మీకు హెల్ప్ చేసే ప్రశ్నలు ఉంటాయి.

Artofliving.com

మీ ఇంట్లోనే యోగా చేయండిలా..

దీనిలో యోగాతో పాటు మెటిడేషన్ అలాగే ఎక్సర్ సైజ్ లాంటివి ఉంటాయి. అనేక రకాలైన టెక్నిక్స్ నిపుణులు పొందుపరిచి ఉంటారు.

Dhyanfoundation.com

మీ ఇంట్లోనే యోగా చేయండిలా..

పతంజలి అష్టాంగ యోగ ఈ యాప్ లో మీకు లభిస్తుంది

Ishayoga.org

మీ ఇంట్లోనే యోగా చేయండిలా..

ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ వెబ్ సైట్ నుంచి కూడా మీరు యోగాసనాలు స్వీకరించవచ్చు.

Bksiyengar.com

మీ ఇంట్లోనే యోగా చేయండిలా..

ఈ యోగాశ్రమం కూడా ఎంతో ప్రముఖమైనది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీ ఇంట్లోనే యోగా చేయండిలా..

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write International yoga day: 10 yoga apps and websites to stay fit
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting