కృష్ణా పుష్కరాల సమస్త సమాచారం ఇప్పుడు మీ చేతుల్లో

Written By:

ప్రతి 12 ఏళ్లకోసారి వచ్చే కృష్ణా పుష్కరాలు రేపటినుంచి మొదలు కానున్నాయి. ఆ కృష్ణమ్మ ఒడిలో సేద తీరాలని భక్తులు తహతహలాడుతున్నారు.. పుష్కరస్నానం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే పుష్కరాలకు సంబంధించిన సమస్త సమాచారం..ఘాట్ల వివరాలు ఇలాంటివి చాలామందికి తెలియకపోవచ్చు. అటువంటి వారి కోసం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు యాప్‌లను రిలీజ్ చేశాయి. ఈ యాప్ ల ద్వారా మీరు పుష్కరాలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

ఉచిత కాల్స్, అన్ లిమిటెడ్ ఆఫర్లతో దిగ్గజాలకే షాక్ పుట్టిస్తోంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కృష్ణా పుష్కరాల సమస్త సమాచారం ఇప్పుడు మీ చేతుల్లో

ఏపీ ప్రభుత్వం పుష్కరాలకు సంబంధించిన వెబ్ సైట్ లాంచ్ చేసింది. మీరు పుష్కరాలకు వెళ్లేముందు ఘాట్ల సమాచారాన్ని ఇంకా మీకు కావాలిసిన సమాచారాన్ని ఈ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. వెబ్ సైట్ కోసం క్లిక్ చేయండి 

కృష్ణా పుష్కరాల సమస్త సమాచారం ఇప్పుడు మీ చేతుల్లో

ఇక మీరు పుష్కరాల దగ్గర వెళ్లినప్పుడు ఏదైనా సమాచారాన్ని అత్యవసరంగా తెలుసుకోవాలనుకుంటే మొబైల్ యాప్ నుంచి తెలుసుకోవచ్చు. మొబైల్ యాప్ కోసం క్లిక్ చేయండి

కృష్ణా పుష్కరాల సమస్త సమాచారం ఇప్పుడు మీ చేతుల్లో

తెలంగాణా ప్రభుత్వం కూడా పుష్కరాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తెలంగాణాలో పుష్కరాల వివరాలను అలాగే ఘాట్ల వివరాలను తెలుసుకోవాలనుకుంటే ఈ మొబైల్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.మొబైల్ యాప్ కోసం క్లిక్ చేయండి

కృష్ణా పుష్కరాల సమస్త సమాచారం ఇప్పుడు మీ చేతుల్లో

పుష్కరాలకు వెళ్లలేని వారు కృష్ణమ్మ నీరును ఆన్ లైన్ ద్వారా పొందవచ్చు. ఇందుకోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మీరు ఆన్ లైన్ లో పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు.

కృష్ణా పుష్కరాల సమస్త సమాచారం ఇప్పుడు మీ చేతుల్లో

మొత్తం 12 రోజుల పాటు ఈ పుష్కరాలు సాగుతాయి. ఇందుకోసం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

కృష్ణా పుష్కరాల సమస్త సమాచారం ఇప్పుడు మీ చేతుల్లో

ఆగస్టు 12న ప్రారంభమై 23 ఆగస్టుతో ఈ పుష్కరాలు ముగుస్తాయి. దాదాపు 5 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించవచ్చని అధికారవర్గాలు భావిస్తున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Here Write Krishna Pushkar Telangana Andhra developed apps to help pilgrims
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot