ప్రజల ముందుకు ప్రధాని మోడీ 10 ప్రశ్నలు

ఈ యాప్ ద్వారా మోడీ ఓ 10 ప్రశ్నలను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. వాటికి ప్రజలు సమాధానం ఇవ్వాలంటున్నారు.

By Hazarath
|

పెద్ద నోట్ల రద్దుపై భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం ప్రకంపనలు రేపుతోంది. కొందరు నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. దేశంలో నల్లధనం లేకుండా చేయడానికి శాయశక్తులా కృషి చేస్తామని ప్రధాని నరేంద్రమోడీ సెలవిచ్చిన నేపథ్యంలో దానికోసం కొత్తగా యాప్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ యాప్ ద్వారా మోడీ ఓ 10 ప్రశ్నలను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. వాటికి ప్రజలు సమాధానం ఇవ్వాలంటున్నారు.

జియోని కుదిపేస్తున్న రూ.149 అన్‌లిమిటెడ్ ప్లాన్

ఒకటవ ప్రశ్న, రెండవ ప్రశ్న

ఒకటవ ప్రశ్న, రెండవ ప్రశ్న

1. ఇండియాలో నల్లధనం ఉందని మీరు భావిస్తున్నారా..?
2. బ్లాక్ మనీ, అవినీతిపై పోరాటం ,నిర్మూలన, దాన్ని పెకిలించడానికి పోరు చేయాలని మీరు భావిస్తున్నారా?

మూడు ,నాలుగు

మూడు ,నాలుగు

3. ప్రభుత్వం నల్లధనంపై తీసుకున్న నిర్ణయానికి మీ స్పందన ఏంటి..?
4. మోడీ ప్రభుత్వం నల్లధనాన్ని అరికడుతుందని ప్రజలు భావిస్తున్నారా? అవినీతికి వ్యతిరేకంగా ఇప్పటి వరకు మోడీ సర్కార్ చేసిన పనులపై మీరేమంటారు?

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అయిదు, ఆరు

అయిదు, ఆరు

5. ప్రధాని మోడీ పెద్దనోట్ల రద్దుపై మీరు ఏమనుకుంటున్నారు?
6. నల్లధనం, నకిలీనోట్లు, ఉగ్రవాదాన్ని పెద్దనోట్ల రద్దుతో అరికట్టవచ్చని భావిస్తున్నారా?

ఏడు,ఎనిమిది

ఏడు,ఎనిమిది

7.నోట్ల రద్దుతో సామాన్యులకు చదువు,ఇల్లు , ఆరోగ్యం వంటి సదుపాయాలు తీసుకురావచ్చని భావిస్తున్నారా..?
8.అవినీతి, నల్లధనం నిర్మూలన కోసం చేసిన నోట్ల రద్దు నిర్ణయంతో అసౌకర్యానికి గురయ్యామని భావిస్తున్నారా..?

తొమ్మిది, పది

తొమ్మిది, పది

9. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న కొంతమంది .. ఇప్పుడు నల్లధనానికి, అవినీతికి, టెర్రరిజానికి మద్దతిస్తున్నారని మీరు నమ్ముతున్నారా?
10. మీ సలహాలు, ఆలోచనలను ప్రధాని నరేంద్రమోడీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా..?

లింక్

లింక్

పెద్దనోట్లను రద్దు చేస్తూ తాము తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఎన్ఎం (నరేంద్ర మోదీ) యాప్ లో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. సర్వేపై ఆసక్తిఉన్నవారు http://nm4.in/dnldapp ఈ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకుని సర్వేలో పాల్గొన్నవచ్చు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Narendra Modi App Now Lets You 'Share Your Opinion' About Demonetisation read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X