టెక్ దిగ్గజాల మార్నింగ్ షెడ్యూల్..

Written By:

ప్రపంచ టెక్ దిగ్గజాలు తమ తమ రంగాల్లో విజయవంతం కావడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిలో దినచర్య కూడా ఒకటి. వారు ఈ స్థాయిలో ఉన్నారంటే వారు ఉదయాన్నే లేచి తమ తమ పనుల్లో మునిగిపోవడం.. అదే లోకంగా బతికేయడం వల్లనే వారు ఆ స్థాయికి చేరుకున్నారని చెప్పవచ్చు. టెక్ దిగ్గజాలు డైలీ దినచర్య ఎలా ఉంటుందో మీరే చూడండి.

Read more : జుకర్‌బర్గ్‌ అకౌంట్లకే రక్షణ లేదు: అన్నీ అకౌంట్లు హ్యాకింగ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెక్ దిగ్గజాల మార్నింగ్ షెడ్యూల్..

నాలుగన్నరకే లేచి మెయిల్స్ చెక్ చేసుకుంటారు. ఆపీసులోకి ఫస్ట్ ఎంటరయ్యేది టిమ్ కుక్‌నే అలాగే లాస్ట్‌న వెళ్లిపోయేది ఇతనే.

టెక్ దిగ్గజాల మార్నింగ్ షెడ్యూల్..

ఎంత అలసటలో నిద్రపోయినా ఉదయాన్నే లేవడం అలవాటు.4 లేక ఆరు గంటల కంటే ఎక్కువ నిద్రపోదు.

టెక్ దిగ్గజాల మార్నింగ్ షెడ్యూల్..

స్టీవ్ జాబ్స్ ఆఫీసు కన్నా ఇంట్లోనే ఎక్కువ టైం కేటాయించేవాడు. ఇంటి పనులు చేయడానికే ఎక్కువ ఇష్టపడేవాడు. ఇక కొంచెం లేటుగా నిద్ర లేచే అలవాటు కూడా ఉంది.

టెక్ దిగ్గజాల మార్నింగ్ షెడ్యూల్..

మనోడు 5.30 కే లేచి ఆరు మైళ్లు పరెగెడతాడని తెలుస్తోంది.
కంపెనీలో దాదాపు 8 గంటల సేపు గడుపుతారట.

టెక్ దిగ్గజాల మార్నింగ్ షెడ్యూల్..

వొడాఫోన్ సీఈఓ విటోరియా దినచర్య 6 గంటల నుంచి మొదలవుతుంది. 10. 45 కల్లా ఆఫీసులో ఉంటారట. నైట్ 11.30 కి బెడ్ మీదకు వెళతారట.

టెక్ దిగ్గజాల మార్నింగ్ షెడ్యూల్..

ఆరుగంటలకే లేచి తన దినచర్యను స్టార్ట్ చేస్తారు. ఫ్యామిలీతో కేవలం అరగంట మాత్రమే స్పెండ్ చేస్తారు.

టెక్ దిగ్గజాల మార్నింగ్ షెడ్యూల్..

ఉదయం లేవగానే మొదటగా చేసేది వ్యాయామం. త్రెడ్ మిల్ కార్డియో మీదనే ఎక్కువ సమయం వ్యాయామం చేస్తారు.

టెక్ దిగ్గజాల మార్నింగ్ షెడ్యూల్..

ఉదయం ఆరుగంటలకే లేచి ఆఫీసులో ఉంటారు. పనిలో ఎప్పుడూ బిజీనే

టెక్ దిగ్గజాల మార్నింగ్ షెడ్యూల్..

ఉదయాన్నే 6.45కి లేచి న్యూస్ పేపర్లు చూడటం అలవాటు.

టెక్ దిగ్గజాల మార్నింగ్ షెడ్యూల్..

ఉదయం ఆరుగంటల నుంచే మీటింగ్ లకి హాజరవుతూ ఉంటారు.

టెక్ దిగ్గజాల మార్నింగ్ షెడ్యూల్..

ఉదయాన్నే అయిదు కల్లా లేచి జిమ్ కెళతారు. అతని ఇంట్లోనే జిమ్ ఉంటడంతో బయటకు వెళ్లే పని ఉండదు.

టెక్ దిగ్గజాల మార్నింగ్ షెడ్యూల్..

డిస్నీ సీఈఓ ఉదయం నాలుగన్నరకే లేచి తన పనులను చక్కబెట్టుకుంటారుజ జిమ్ కెళ్లడం అలాగే న్యూస్ పేపర్లు చదవడం మ్యూజిక్ వినడం లాంటివి చేస్తారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write successful tech giants their morning schedule
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot