దూసుకొస్తోన్న వాట్సప్ ప్రత్యర్థి,ఇప్పుడు భారత్‌ మాట్లాడుతుంది !

|

ఇన్‌స్టెంట్ మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న వాట్సప్‌కు దేశీయ దిగ్గజం పతంజలి కింభో గట్టి సవాల్ విసరబోతోంది. కాగా వాట్సప్‌‌కు గట్టి పోటీగా.. స్వదేశీ మంత్రాన్ని జపిస్తూ... పతంజలి తీసుకొచ్చిన మెసేజింగ్‌ యాప్‌ కింభో. ఆ యాప్‌ మార్కెట్‌లో ఆవిష్కరణ అయిన 24 గంటల్లోనే తీవ్ర విమర్శలు మూటగట్టు​‍కున్న విషయం తెలిసిందే. ఈ విమర్శల దెబ్బకు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి, ఐఓఎస్‌ ఈ యాప్‌ను తొలగించేశారు. కింభో యాప్‌ చాలా ప్రమాదకరమంటూ ఫ్రెంచ్‌ నిపుణులుచెప్పేసరికి పతంజలి సైతం తమ యాప్‌లో ఉన్న సమస్యలన్నింటిన్నీ తొలగించాక రీ-లాంచ్‌ చేస్తామని ప్రకటన చేసింది.

 

పతంజలి కింభో యాప్ వచ్చింది,తీసేయడం అయింది,కారణం ఏంటో తెలుసా?పతంజలి కింభో యాప్ వచ్చింది,తీసేయడం అయింది,కారణం ఏంటో తెలుసా?

మరో రెండు నెలల సమయం

మరో రెండు నెలల సమయం

ఇందులో భాగంగానే ఈ యాప్ మీద మరిన్ని టెస్ట్‌లు చేస్తోంది. ఈ టెస్ట్‌లు అన్నీ పూర్తి చేసుకుని ఈ యాప్‌ను బయటికి విడుదల చేయడానికి మరో రెండు నెలల సమయం పట్టే అవకాశముందని యోగా గురు బాబా రాందేవ్‌ ప్రకటించారు.

టెస్టింగ్‌ దశలోనే

టెస్టింగ్‌ దశలోనే

ఇదిలా ఉంటే టెస్టింగ్‌ దశలోనే ఈ యాప్‌ భారీ ఎత్తున్న ట్రాఫిక్‌ను ఎదుర్కొంది. నిమిషాల్లోనే ఎంతో మంది మొబైల్స్ లోకి డౌన్లోడ్ అయింది. అయితే పాకిస్తాన్ మోడల్ ఈ యాప్ వాడుతుందని అందుకే రిమూవ్ చేశారని ట్విటర్లో ఓ ట్వీట్ దర్శనమిచ్చింది.

లేటెస్ట్ స్టేట్ మెంట్
 

లేటెస్ట్ స్టేట్ మెంట్

ఇప్పుడు లేటెస్ట్ స్టేట్ మెంట్ ఏంటంటే.. ఇది కేవలం పైలెట్‌ దశ మాత్రమే. ప్రస్తుతం ప్రిపరేషన్స్‌లు జరుగుతున్నాయి. ఈ యాప్‌ సెట్‌ కావడానికి మరో రెండు నెలల పట్టే అవకాశముంటుంది. పెద్ద ఎత్తున్న యూజర్‌ ట్రాఫిక్‌ను ఎలా నిర్వహించాలో ప్రస్తుతం మేము పరిశీలిస్తున్నాం' అని ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో బాబా రాందేవ్‌ పేర్కొన్నారు.

స్వదేశీ మెసేజింగ్‌ యాప్‌

స్వదేశీ మెసేజింగ్‌ యాప్‌

‘స్వదేశీ మెసేజింగ్‌ యాప్‌'ను భవిష్యత్తులో అధికారికంగా లాంచ్‌ చేస్తామని చెప్పారు. మార్కెట్‌లో ఉన్న ప్రస్తుత మెసేజింగ్‌ యాప్స్‌కు గట్టి పోటీగా పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌ యాప్‌ను తయారుచేసినట్టు మే నెలలో కంపెనీ అధికారిక ప్రకటన చేసింది.

సిమ్‌ కార్డును విడుదల చేసిన అనంతరం

సిమ్‌ కార్డును విడుదల చేసిన అనంతరం

సిమ్‌ కార్డును విడుదల చేసిన అనంతరం, ‘ ఇప్పుడు భారత్‌ మాట్లాడుతుంది' అనే ట్యాగ్‌లైన్‌తో ఈ యాప్‌ను తీసుకొచ్చింది. కానీ ఆ యాప్‌లో ప్రైవసీ సమస్యలున్నాయనే కారణంతో గూగుల్‌ ప్లే స్టోర్‌, ఐఓఎస్‌ నుంచి తొలగించారు.

పతంజలి సిమ్‌కార్డ్స్

పతంజలి సిమ్‌కార్డ్స్

జియోకి రాందేవ్ బాబా షాక్,మార్కెట్లోకి పతంజలి సిమ్‌కార్డ్స్,రూ.144కే అన్‌లిమిటెడ్ మరింత సమాచారం కోసం లింక్ క్లిక్ చేయగలరు.

https://telugu.gizbot.com/news/patanjali-ties-up-with-bsnl-launches-sim-cards-019868.htmlhttps://telugu.gizbot.com/news/patanjali-ties-up-with-bsnl-launches-sim-cards-019868.html

పతంజలి కింభో యాప్

పతంజలి కింభో యాప్

 క్లిక్ చేయండి క్లిక్ చేయండి

కింభో యాప్ చాలా డేంజర్

కింభో యాప్ చాలా డేంజర్

రాందేవ్ బాబా కింభో యాప్ చాలా డేంజర్,హెచ్చరిస్తున్న నిపుణులు !  దీనికి కారణం  ఏంటో తెలుసుకోండి. 

Best Mobiles in India

English summary
Patanjali's Whatsapp-rival Kimbho will take two more months, at least More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X