రోజుకు ఒక్క రూపాయితో అన్‌లిమిటెడ్ సినిమాలు

By Hazarath
|

రోజుకు మీరు ఒక్క రూపాయి ఖర్చు చేసి అన్ లిమిటెడ్ సినిమాలను చూడాలనుకుంటున్నారా..అయితే మీకోసం ఫాస్ట్ ఫిల్మ్స్ సంస్థ ఈ మహత్తర కార్యక్రమాన్ని అందిస్తోంది. మీరు రోజుకు రూపాయి చెల్లించి మీకు నచ్చిన సినిమాలను చూడొచ్చని సంస్థ చెబుతోంది. ఈ సౌకర్యం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆండ్రాయిడ్‌ యాప్‌ను ఆవిష్కరించి, విడుదల చేసినట్టు తెలిపారు. వినోవా లిమిటెడ్‌ వారి పెర్‌ష్యూస్‌ టెక్నాలజీ దేశంలో తొలిసారి వాడటం వల్ల 2జీ వేగంతో పనిచేసే మొబైళ్లలో సైతం హెచ్‌డీ నాణ్యతగల వీడియోని చూడొచ్చన్నారు. వంద శాతం లీగల్‌గా సినిమాలు, సన్నివేశాలు కలిగిన వీడియోలు చూడొచ్చన్నారు. కేవలం 150 ఎంబీ డాటాతోనే పూర్తి సినిమాని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని.. అదే తమ యాప్‌ గొప్పతనమన్నారు.

ఆ మూవీస్ కన్నా ఈ గేమ్ చాలా ప్రమాదకరం

మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్ ఏంటో తెలుసుకుందాం.

 మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

ఈ యాప్ అన్ని చెల్లింపు అవసరాలను తీర్చగలదు. మొబైల్ ఫోన్ రీఛార్జ్ మొదలుకుని డేటా కార్డ్, డీటీహెచ్, ఫైట బుకింగ్ వంటి సర్వీసులు ఈ యాప్ ద్వారా పొందవచ్చు.

 మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

ప్రభుత్వం ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే ఈ యాప్‌ను మీ ఫోన్‌‍లో ఇన్‌స్టాల్ చేసుకోండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కు సంబంధించి అన్ని ప్రభుత్వ ఉద్యోగాల సమాచారాన్ని ఈ యాప్ ద్వారా పాందవచచ్చు.

 మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

ఈ యాప్‌ను మీ ఫోన్‌‍లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలకు సంబంధించిన అన్ని TD codes, Pin codes అలానే bank IFSC codes, vehicle numbersను పొందవచ్చు.

 మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

ఈ యాప్‌ను మీ ఫోన్‌‍లో ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే మీ దగ్గర్లో ఉన్న వ్యాపార సంస్థలు, రకరకాల ఉత్పత్తులు, సేవలు వంటి అంశాలకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు.

 మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే సమాచార హక్కు (Right to Information). 12 అక్టోబర్ 2005 తేదీన ఈ సమాచార హక్కు చట్టం భారతదేశమంతటా అమలులోకి వచ్చింది. RTI India యాప్‌ను మీ ఫోన్‌‍లో ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌టీఐ కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయి వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

 మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

Indian Rail Train Info యూజర్ ఈ అప్లికేషన్‌ను ఉపయోగించుకోవటం ద్వారా రైళ్ల రాకపోకలకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు పీఎన్ఆర్ స్టేటస్ ఇంకా సీటు అందుబాటుకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.

 మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

భారత్‌లో గూగుల్ మ్యాప్స్ కవర్ చేయలేని మారుమూల సందులను సైతం ఈ యాప్ కవర్ చేస్తుంది. యూజర్ ఈ అప్లికేషన్‌ను ఉపయోగించుకోవటం ద్వారా ఎలాంటి రూట్‌నైనా సులువుగా నావిగేట్ చేసుకోవచ్చు

 మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

ఈ యాప్‌ను మీ ఫోన్‌‍లో ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.

 మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

ఈ యాప్‌ను మీ ఫోన్‌‍లో ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే భారత ఆయుర్వేద చికిత్సా విధానంలోని అన్ని అంశాలను తెలుసుకోవచ్చు.

 మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

ఈ యాప్‌ను మీ ఫోన్‌‍లో ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే, భారత న్యాయ వ్యవస్థలోని 554 సెక్షన్‌లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Here Write Pay Rs. 10 and Watch Unlimited Movies With This App

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X