ఫోన్ బ్యాటరీని తినేసే యాప్స్

Written By:

స్మార్ట్‌ఫోన్‌ ఉంది కదాని ఒక్కో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటూ పోతే.. ఏదో ఒక రోజు మీ ఫోన్‌ మూగబోవడం ఖాయం. ఎందుకంటే ఫోన్‌ పనితీరును తీవ్రంగా ప్రభావితం చేసేవి యాప్సే! అలా ఇబ్బందిపెట్టే కొన్ని యాప్స్‌ను యాంటీ వైరస్‌ సంస్థ ఏవీజీ ఒక అధ్యయనంలో తెలియజేసింది. ఈ యాప్స్‌ మీ ఫోన్‌లోని స్పేస్‌‌ని తినేసి బ్యాటరీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. దాంతో రానురాను ఫోన్‌ స్లోగా మారిపోయి.. స్ట్రక్‌ అయిపోవడం, కొత్త సమస్యలు రావడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతోంది. ఆ యాప్స్ ఏంటో మీరే చూడండి.

ఆర్‌బిఐ సర్వర్ డౌన్, నోట్లను మార్చుకునే మార్గాలు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాహూ వెదర్

యాహూ వెదర్. మీ బ్యాటరీని పూర్తిగా తినేస్తుందని అధ్యయనంలో తేలింది. 

వుయ్ చాట్

ఈ యాప్ అన్ని చాట్ యాప్ లకంటే ఎక్కువగా బ్యాటరీని లాగేస్తుంది.

శ్యాం సంగ్ సెక్యూరిటీ ప్రొడక్ట్ కు సంబంధించిన యాప్

శ్యాం సంగ్ సెక్యూరిటీ ప్రొడక్ట్ కు సంబంధించిన యాప్..ఇది కూడా స్పేస్  ఎక్కువ ఆక్రమించి మీ ఫోన్ ని చంపేస్తుంది. 

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

వూవో

ఇది ఓ ఈ కామర్స్ యాప్..మీ ఫోన్ మొత్తాన్ని ఆక్రమిస్తుందట. 

ఫేస్‌బుక్ మెసేంజర్

ఫేస్‌బుక్ మెసేంజర్ లేకుండా చాలామంది ఉండలేరు. కాని ఇది మీ ఫోన్ లో స్పేస్ తో పాటు బ్యాటరీని కూడా ఆక్రమిస్తుందని ఏవీజి తెలిపింది. 

ఇన్‌స్టాగ్రామ్

దీని వల్ల ఒక్కోసారి మీ మొబైల్ ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది.

క్లీన్ మాస్టర్

నిజానికి ఇది చాలా మంచిది. కాని దీని వల్ల బ్యాటరీ తొందరగా అయిపోవడమే కాకుండా స్పేస్ కూడా ఆక్రమిస్తుందని ఏవీజి తెలిపింది. 

క్యాండీ క్రష్

చాలామంది ఇష్టపడే ఈ గేమ్ కూడా ప్రమాదమే 

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
These Apps Are Killing Your Battery read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot