ఇతరుల వైఫై పాస్‌వర్డ్ తెలుసుకోండిలా..
మీరు వైఫై పాస్‌వర్డ్ తెలుసుకోవాలనుకుంటున్నారా..ఇతరుల వైఫై నుంచి మీరు ఇంటర్నెట్ పొందాలనుకుంటున్నారా..అయితే మీకు కొన్ని యాప్స్ ఇస్తున్నాం. వీటితో మీరు వైఫై పాస్ వర్డ్ లను తెలుసుకోవచ్చు.అయితే ఈ యాప్స్ రూట్ ఆండ్రాయిడ్ లో మాత్రమే పనిచేస్తాయి. కొన్ని యాప్స్ ఇస్తున్నాం ఓ సారి ట్రైచేసి చూడండి.
Read more: లక్షలాది గూగుల్,యాహూ అకౌంట్లు హ్యాక్..ఇంకా షాక్ ఏంటంటే

ఇతరుల వైఫై పాస్‌వర్డ్ తెలుసుకోండిలా..
ఇది ఆండ్రాయిడ్ ఫోన్లకు బాగా పనిచేస్తుంది. నెట్ కనెక్షన్ ను డిసేబుల్ చేసినట్లే మీ వైఫై కనెక్షన్ కూడా డిసేబుల్ చేస్తే మీకు ఇలా పాస్ట వర్డ్ లు కనిపిస్తాయి.

ఇతరుల వైఫై పాస్‌వర్డ్ తెలుసుకోండిలా..
రూటెడ్ ఆండ్రాయిడ్ కి మరో బెస్ట్ యాప్. ఈ యాప్ తో మీరు ఇలా మీ పాస్ వర్డ్ లను పొందవచ్చు.

ఇతరుల వైఫై పాస్‌వర్డ్ తెలుసుకోండిలా..
ఇదొక కూల్ యాప్. అన్ని వైఫఐ నెట్ వర్క్ లలో కి వెళ్లి వాటి పాస్ వర్డ్ లను మీకందిస్తుంది.

ఇతరుల వైఫై పాస్‌వర్డ్ తెలుసుకోండిలా..
ఈ యాప్ తో కూడా మీరు ప్రయత్నించవచ్చు.

ఇతరుల వైఫై పాస్‌వర్డ్ తెలుసుకోండిలా..
ఇదొక మొబైల్ టెస్టింగ్ యాప్. దీంతో మీరు వైఫఐ హ్యాక్ చేసేందుకు అవకాశం కూడా ఉంది.

ఇతరుల వైఫై పాస్‌వర్డ్ తెలుసుకోండిలా..
రూటెడ్ ఆండ్రాయిడ్ లో ఇదొక బెస్ట్ యాప్

ఇతరుల వైఫై పాస్‌వర్డ్ తెలుసుకోండిలా..
ఇది హోస్ట్ అడ్రస్ ని అడుగుతుంది. దాన్ని టైప్ చేస్తే మీకు వివరాలు లభిస్తాయి.

ఇతరుల వైఫై పాస్‌వర్డ్ తెలుసుకోండిలా..
ఇదొక సింపుల్ కూల్ యాప్.


Click it and Unblock the Notifications








