మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌ను పసిగట్టే యాప్

Written By:

మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌గా పనిచేస్తోందా..లేక స్లోగా పనిచేస్తుందా అని తెలుసుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కంపెనీలు 3జీ ఇచ్చినట్లు ఇచ్చి 2జీ అందిస్తుంటాయి. అటువంటి సందర్భంలో మీరు ఇంటర్నెట్ చాలా స్లోగా ఉందని బాధపడుతుంటారు. అయితే ఇక అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ట్రాయ్ కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. మై స్పీడ్ పేరిట వస్తున్న ఈ యాప్ పై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

కొత్త ఫోన్.. కంటిచూపుతో అన్‌లాక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌ను ఇట్టే పసిగట్టే యాప్

ఈ యాప్ ద్వారా యూజర్లు తమకు లభిస్తున్న మొబైట్ ఇంటర్నెట్ స్పీడ్ ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌ను ఇట్టే పసిగట్టే యాప్

ఈ కొత్త యాప్ ను జూలై 5వ తేదీన లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ట్రాయ్ తెలిపింది.

మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌ను ఇట్టే పసిగట్టే యాప్

ఈ నూతన యాప్‌ను మొబైల్ సేవా యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉనట్లు వెల్లడించింది.

మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌ను ఇట్టే పసిగట్టే యాప్

కవరేజ్, డేటా, స్పీడ్, నెట్వర్క్ ఇన్ఫర్మేషన్, హ్యాండ్ సెట్ వివరాలను కూడ ఈ కొత్త యాప్ వివరిస్తుందని ట్రాయ్ తన ప్రకటనలో వివరించింది.

మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌ను ఇట్టే పసిగట్టే యాప్

దేశంలో ఇంటర్నెట్ వాడకం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ట్రాయ్.. వినియోగదారులకు అందుబాటులో మై స్పీడ్ ను తెచ్చే ప్రణాళికలు చేసింది.

మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌ను ఇట్టే పసిగట్టే యాప్

ఈ కొత్త యాప్ ద్వారా యూజర్లు తమ మొబైల్ స్మార్ట్ ఫోన్లలో ఇంటర్నెట్ స్పీడ్ ను తెలుసుకొని, దాని వివరాలను ట్రాయ్ ఎనలిటిక్స్ పోర్టల్ కు పంపించే అవకాశం ఉన్నట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌ను ఇట్టే పసిగట్టే యాప్

కొన్ని నగరాల్లో ఆపరేటర్లు తమ 3G కస్టమర్లకు కూడ ఎక్కువశాతం 2G స్పీడ్ ను అందిస్తున్నట్లు తమ డ్రైవ్ టెస్ట్ లో తెలుసుకున్న అధికారులు.. కస్టమర్లకు సహకరించే విధంగా మై స్పీడ్ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు.

మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌ను ఇట్టే పసిగట్టే యాప్

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Trai to Launch App to Keep a Check on Your Mobile Internet Speed
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot