త్వరపడండి: సామ్‌సంగ్ గెలాక్సీ కెమెరా పై రూ.3,000 తగ్గింపు!

|

గతేడాది దీపావళిని పురస్కరించుకుని సామ్‌సంగ్ విడుదల చేసిన తొలి ఆండ్రాయిడ్ జెల్లీబీన్ కెమెరా ‘జీసీ-100 గెలాక్సీ' ఇప్పుడు రూ.3,000 తగ్గింపు ధరతో లభ్యమవుతోంది. ఇండియా వంటి ప్రధాన మార్కెట్లో కెమెరాల అమ్మకాలను మరింత పెంచుకునేందుకు సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం ఈ తగ్గింపు ధరను ప్రకటించినట్లు తెలుస్తోంది. సామ్‌సంగ్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ కెమెరా ‘జీసీ-100 గెలాక్సీ'ని తగ్గింపు ధరల్లో ఆఫర్ చేస్తున్న ప్రముఖ ఆన్‌లైన్ సైట్‌ల వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

సామ్‌సంగ్ జీసీ-100 గెలాక్సీ కెమెరా ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 4.7 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ క్లియర్ టచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 X 1280పిక్సల్స్, 308 పీపీఐ), 1.4గిగాహెట్జ్ ఎక్సినోస్ 4412 క్వాడ్-కోర్ ప్రాసెసర్, 23ఎమ్ఎమ్ ఎఫ్/2.8 లెన్స్, 21ఎక్స్ ఆప్టికల్ జూమ్, 1/2.3″ బీఎస్ఐ సీఎమ్ఓఎస్ సెన్సార్, 16.3 ఎఫెక్టివ్ మెగా పిక్సల్స్, పాప్-అప్ జినాన్ ఫ్లాష్, ఐఎస్ఓ (100 నుంచి 3200 వరకు), 1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, స్లో మోషన్ వీడియో క్యాపబులిటీ, 8జీబి ఇన్-బుల్ట్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత, వై-ఫై కనెక్టువిటీ, హెచ్‌డిఎమ్ఐ 1,4 పోర్ట్, మైక్రో యూఎస్బీ 2.0, బ్లూటూత్ 4.0, 1650ఎమ్ఏహెచ్ బ్యాటరీ. గూగుల్ ప్లే స్టోర్ యాక్సిస్.

ఈ పోస్ట్ కూడా చదవండి:

ఆన్‌లైన్ ద్వారా డబ్బు సంపాదించిటమెలా..?

సామ్‌సంగ్  గెలాక్సీ కెమెరా పై రూ.3,000 తగ్గింపు!

సామ్‌సంగ్ గెలాక్సీ కెమెరా పై రూ.3,000 తగ్గింపు!

1.) ఫ్లిప్‌కార్ట్ డాట్ కామ్ (flipkart):
కొనేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్  గెలాక్సీ కెమెరా పై రూ.3,000 తగ్గింపు!

సామ్‌సంగ్ గెలాక్సీ కెమెరా పై రూ.3,000 తగ్గింపు!

2.) ఇన్ఫీబీమ్ (infibeam):
కొనేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్  గెలాక్సీ కెమెరా పై రూ.3,000 తగ్గింపు!

సామ్‌సంగ్ గెలాక్సీ కెమెరా పై రూ.3,000 తగ్గింపు!

3.) సాహోలిక్ డాట్ కామ్ (saholic):
కొనేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్  గెలాక్సీ కెమెరా పై రూ.3,000 తగ్గింపు!
 
సామ్‌సంగ్ గెలాక్సీ కెమెరా పై రూ.3,000 తగ్గింపు!

4.) ద మొబైల్ స్టోర్ (themobilestore):
లింక్ అడ్రస్:

సామ్‌సంగ్  గెలాక్సీ కెమెరా పై రూ.3,000 తగ్గింపు!

సామ్‌సంగ్ గెలాక్సీ కెమెరా పై రూ.3,000 తగ్గింపు!

5.) హోమ్‌షాప్18 (homeshop18):

కొనేందుకు క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X