గవర్నర్ రాసలీలలు.. బుల్లి తెర భాగోతాలు!

Posted By: Super

గవర్నర్ రాసలీలలు.. బుల్లి తెర భాగోతాలు!

 

గవర్నర్ రాసలీలలు మొదలుకుని బుల్లి తెర చీకటి భాగోతాల వెలికితీత వరకు సీసీ కెమెరాలు అత్యంత కీలకంగా దోహదపడ్డాయి. దేశ భద్రత నుంచి ఒక దుకాణం సంరక్షణ వరకూ ప్రతిచోటా వీటి పాత్ర క్రియాశీలకంగా మారింది. ఎన్నో నేర పరిశోధనల్లో వీటి ప్రమేయం తప్పనిసరైంది. శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం విస్తృతంగా వాడుకలోకి వచ్చిన క్రమంలో స్పై గాడ్జెట్ లకు డిమాండ్ పెరిగింది. అత్యంత అధునాతన టెక్నాలజీతో రూపొందించబడిన ఈ కెమెరాల సాయంతో అనేక నేరాలను, అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోడానికి, అదుపు చేయడానికి ఉపయోగపడుతున్నాయి. నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా వివిధ మోడళ్లలో రూపుదిద్దుకున్న స్పై గాడ్జెట్‌లను మీ ముందుంచుతున్నాం...

తెలుగు హిరోల సెల్‌ఫోన్‌లు (గ్యాలరీ)!

బాలీవుడ్ తారల మొబైల్ ఫోన్‌లు (గ్యాలరీ)

గ్రాఫిక్ అద్భుతాలు (టాప్-10)

 

[gallery link="file"]

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot