టాప్-5 డిజిటల్ కెమెరాలు.. రూ.5000 నుంచి రూ.10,000 ధరల్లో

Posted By:

దేశీయంగా డిజిటల్ కెమెరాల మార్కెట్ విస్తరిస్తోంది. కానన్.. నికాన్.. సోనీ... ఒలింపస్ వంటి బ్రాండ్ లు ఆధునిక ఫోటో ఫీచర్లతో కూడిన కెమరాలను బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ఆఫర్ చేస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రూ.5000 నుంచి రూ.10,000 ధరల్లో లభ్యమవుతున్న ఉత్తమ 5 కెమెరా మోడళ్లను మీముందుకు తీసుకువస్తున్నాం.

బెస్ట్ వాటర్ ప్రూఫ్ కెమెరాలు!

టెక్నాలజీ పుణ్యమా అంటూ ఆవిర్భవించిన ఫోటోగ్రఫీ చరిత్ర స్మృతులను సజీవం చేస్తోంది. అందుబాటులోకి వచ్చిన ఫోటో కెమెరాలు చరిత్రను పదిలపరుస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం మరింత అందుబాటులోకి రావటంతో ఫోటో కెమెరా వ్యవస్ధ సామాన్య, మధ్యతరగతి జనాభాకు చేరువయ్యింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సోనీ సైబర్‌షాట్ డీఎస్‌సీ - ఎస్5000 (Sony Cybershot DSC-S5000):

14.1 మెగా పిక్సల్ కెమెరా,
5ఎక్స్ ఆప్టికల్ జూమ్, 4ఎక్స్ డిజిటల్ జూమ్,
35ఎమ్ఎమ్ ఈక్విలెంట్ ఫోకల్ లెంగ్త్: 26 - 130ఎమ్ఎమ్,
సీసీడీ ఇమేజ్ సెన్సార్,
2.7 అంగుళాల ఎల్ సీడీ స్ర్కీన్,
ఆపెర్చర్ ఎఫ్/2.8 - ఎఫ్/6.5,
కొనుగోలు పై ఆఫర్లు: 4జీబి మెమరీ కార్డ్, పౌచ్ ఇంకా బ్యాటరీ చార్జర్ ఉచితం.
ధర రూ 4,800
లింక్ అడ్రస్:

నికాన్ కూల్ పిక్స్ ఎల్26 (Nikon Coolpix L26):

16.1 మెగా పిక్సల్ కెమెరా,
5 ఎక్స్ ఆప్టికల్ జూమ్, 4 ఎక్స్ డిజిటల్ జూమ్,
హైడెఫినిషన్ రికార్డింగ్,
ఆపెర్చర్ ఎఫ్/3.2 - ఎఫ్/6.5,
సీసీడీ ఇమేజ్ సెన్సార్,
3 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ స్ర్కీన్,
35ఎమ్ఎమ్ ఈక్విలెంట్ ఫోకల్ లెంగ్త్: 26 - 130 ఎమ్ఎమ్,
కొనుగులు పై ఆఫర్లు: 4జీబి మెమరీ కార్డ్, కెమెరా కేస్ ఇంకా బ్యాటరీ చార్జర్ ఉచితం,
ధర రూ.5287.
లింక్ అడ్రస్:

కానన్ పవర్ షాట్ ఎస్ఎక్స్150 (Canon PowerShot SX150):

హైడెఫినిషన్ రికార్డింగ్,
14.1 మెగా పిక్సల్ కెమెరా,
ఆపెర్చర్ ఎఫ్/3.4 -ఎఫ్/5.6,
3 అంగుళాల టీఎఫ్టీ కలర్ ఎల్‌సీడీ స్ర్కీన్,
35ఎమ్ఎమ్ ఈక్విలెంట్ ఫోకల్ లెంగ్త్: 28-336ఎమ్ఎమ్,
సీసీడీ ఇమేజ్ సెన్సార్,
12ఎక్స్ ఆప్టికల్ జూమ్, 4ఎక్స్ డిజిటల్ జూమ్,
కొనుగోలు పై ఆఫర్లు: 4జీబి మెమెరీ కార్డ్ కేస్ ఛార్జర్ ఉచితం,
ధర రూ.8,725.
లింక్ అడ్రస్:

ఒలింపస్ ఎస్‌పి 610యూజడ్ (Olympus SP 610UZ):

సీసీడీ ఇమేజ్ సెన్సార్,
22ఎక్స్ ఆప్టికల్ జూమ్, 4ఎక్స్ డిజిటల్ జూమ్,
3డి ఇమేజ్,
హైడెఫినిషన్ రికార్డింగ్,
35ఎమ్ఎమ్ ఈక్విలెంట్ ఫోకల్ లెంగ్త్ : 28 - 616ఎమ్ఎమ్,
14 మెగా పిక్సల్ కెమెరా,
3 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ స్ర్కీన్,
కొనుగోలు పై ఆఫర్లు: 4జీబి ఎస్డీ‌కార్డ్ కెమెరా పౌచ్ ఇంకా బ్యాటరీ ఛార్జర్ ఉచితం,
ధర రూ.8,199.
లింక్ అడ్రస్:

కానన్ పవర్ షాట్ ఏ810 పాయింట్ & షూట్ (Canon PowerShot A810 Point & Shoot):

సీసీడీ ఇమేజ్ సెన్సార్,
2.7 అంగుళాల టీఎఫ్టీ కలర్ (వెడల్పు వీక్షణా కోణం),
హైడెఫినిషన్ రికార్డింగ్,
16 మెగా పిక్సల్ కెమెరా,
5ఎక్స్ ఆప్టికల్ జూమ్, 4ఎక్స్ డిజిటల్ జూమ్,
35ఎమ్ఎమ్ ఈక్విలెంట్ ఫోకల్ లెంగ్త్ 24-140ఎమ్ఎమ్,
ఆపెర్చర్ ఎఫ్/2.8 - ఎఫ్/6.9,
కొనుగోలు పై ఆఫర్లు: 4జీబి ఎస్‌డిహెచ్సీ కార్డ్ కేస్ ఛార్జర్ ఉచితం,
ధర రూ. 4,845.
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting