బెస్ట్ వాటర్ ప్రూఫ్ కెమెరాలు!

Posted By:

టెక్నాలజీ పుణ్యమా అంటూ ఆవిర్భవించిన ఫోటోగ్రఫీ చరిత్ర స్మృతులను సజీవం చేస్తోంది. అందుబాటులోకి వచ్చిన ఫోటో కెమెరాలు చరిత్రను పదిలపరుస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం మరింత అందుబాటులోకి రావటంతో ఫోటో కెమెరా వ్యవస్ధ సామాన్య, మధ్యతరగతి జనాభాకు సైతం చేరువయ్యింది. ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలతో డిజిటల్ కమెరాలు అందుబాటులోకి వచ్చాయి.

బెస్ట్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు!

పెన్‌డ్రైవ్‌లు.. ఇలా

సాఫ్ట్‌వేర్ జీతాలు!

మొబైల్ ఫోటోగ్రఫీతో పోలిస్తే కెమెరా ఫోటోగ్రఫీ మన్నికైన ప్రమాణాలు కలిగి ఉంటుంది. కానన్, నికాన్, ఫుజీఫిల్మ్, సామ్‌సంగ్, పెంటాక్స్, సోనీ వంటి ప్రముఖ కెమెరా తయారీ కంపెనీలు పరిస్థితులను అంచనా వేస్తూ కొత్త వేరియంట్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. నేటి ప్రత్యేక కెమెరా శీర్షికలో భాగంగా మార్కెట్లో లభ్యమవుతున్న బెస్ట్ వాటర్ ప్రూఫ్ కెమెరాలను మీముందుంచుతున్నాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెస్ట్ వాటర్ ప్రూఫ్ కెమెరాలు!

సామ్‌సంగ్ డబ్ల్యూపీ10 (Samsung WP10):

సూపర్- స్లిమ్ స్టైలిష్ వాటర్ ప్రూఫ్ కెమెరా,
2.7 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే స్ర్కీన్,
12.2 మెగా పిక్సల్, సిఎమ్‌వోఎస్ సెన్సార్,
5ఎక్స్ ఆప్టికల్ జూమ్,
వాటర్ రెసిస్టెంట్,
షూటింగ్ మోడ్స్ (సీన్ మోడ్, రికార్డింగ్ మోడ్, ఫ్లాష్ మోడ్, ఫోకస్ మోడ్, స్మార్ట్ ఆడియో 2.0, స్టిల్ మూవీ మోడ్, స్మార్ట్ ఆల్బమ్),
ధర రూ.12,999.

 

బెస్ట్ వాటర్ ప్రూఫ్ కెమెరాలు!

నికాన్ కూల్ పిక్స్ ఏడబ్ల్యూ100 (Nikon Coolpix AW100):

వాటర్ ప్రూఫ్, షాక్ ప్రూఫ్, కోల్డ్ రెసిస్టెంట్,
16మెగా పిక్సల్ సీఎమ్‌వోఎస్ ఇమేజ్ సెన్సార్,
5ఎక్స్ ఆప్టికల్ జూమ్,
3 అంగుళాల ఎల్‌సీడీ మానిటర్,
1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్,
బుల్ట్‌ఇన్ జీపీఎస్, జియో ట్యాగింగ్,
ధర రూ.15,000.

 

బెస్ట్ వాటర్ ప్రూఫ్ కెమెరాలు!

ఫూజీఫిల్మ్ ఫైన్‌పిక్స్ ఎక్స్‌పి30 (Fujifilm FinePix XP30):

వాటర్ ప్రూఫ్, షాక్ ప్రూఫ్, ఫ్రీజ్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్,
14 మెగా పిక్సల్ సిఎమ్‌వోఎస్ సెన్సార్ (షిప్ట్ ఇమేజ్ స్టెబిలైజేషన్),
2.7 అంగుళాల ఎల్‌సీడీ వ్యూ ఫైండర్,
5ఎక్స్ ఆప్టికల్ జూమ్,
జీపీఎస్ జియో ట్యాగింగ్,
ఫోటో నేవిగేషన్ మోడ్, జీపీఎస్ ట్రాకింగ్.
ధర రూ.11,997.

బెస్ట్ వాటర్ ప్రూఫ్ కెమెరాలు!

పెంటాక్స్ ఆప్టియో డబ్ల్యూజి-1 (Pentax Optio WG-1):

2.7 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే,
14మెగా పిక్సల్ ఇమేజ్ సెన్సార్,
28ఎమ్ఎమ్ వైడ్ యాంగిల్ లెన్స్,
5ఎక్స్ ఆప్టికల్ జూమ్,
720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),
వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, క్రష్ ప్రూఫ్, షాక్ ప్రూఫ్,
జీపీఎస్ ఇంకా హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ,
ధర రూ.15,880.

 

బెస్ట్ వాటర్ ప్రూఫ్ కెమెరాలు!

ఒలింపస్ స్టైలస్ టఫ్ 8010 (Olympus Stylus Tough 8010):

షాక్ ప్రూఫ్, ఫ్రీజ్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెంట్,
14 మెగా పిక్సల్ ఇమేజ్ సెన్సార్,
2.7 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
యాంటీ-గ్లేర్ టెక్నాలజీ,
5ఎక్స్ ఆప్టికల్ జూమ్,
వన్-టచ్ హైడెఫినిషన్ మూవీ రికార్డింగ్,
2జీబి ఇంటర్నల్ మెమెరీ,
ధర రూ.17,681.

 

బెస్ట్ వాటర్ ప్రూఫ్ కెమెరాలు!

పానాసానిక్ లూమిక్స్ డీఎమ్‌సీ - ఎఫ్‌టీ3 (Panasonic Lumix DMC-FT3):

2.7 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
12.5 అంగుళాల ఎంపీ సీసీడీ ఇమేజ్ సెన్సార్,
4ఎక్స్ ఆప్టికల్ జూమ్,
డస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, షాక్ ప్రూఫ్,
హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్,
మైక్రో హెచ్‌డిఎమ్ఐ, ఏవీ అవుట్ పుట్, యూఎస్బీ 2.0,
ధర రూ.20,000.

 

బెస్ట్ వాటర్ ప్రూఫ్ కెమెరాలు!

సోనీ సైబర్‌షాట్ టీఎక్స్10(Sony CyberShot TX10):

స్లీక్ ఇంకా స్టైలిష్ డిజైన్,
వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, షాక్ ప్రూఫ్,
16.2 మెగా పిక్సల్ ‘ఎక్స్‌మార్ ఆర్' సిఎమ్‌వోఎస్ సెన్సార్,
3 అంగుళాల వెడల్పు ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్,
4ఎక్ప్ ఆప్టికల్ జూమ్,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
ఐస్వీప్ పానోరమా మోడ్, 3డీ ఇమేజస్, ఆటో ఫోకస్,
ధర రూ.20,000.

 

బెస్ట్ వాటర్ ప్రూఫ్ కెమెరాలు!

ఒలింపస్ టఫ్ టీజీ- 820 (Olympus Tough TG-820):

వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్,
12 మెగా పిక్సల్ ఇల్యూమినేటెడ్ సీఎమ్ఓఎస్ సెన్సార్,
5ఎక్స్ ఆప్టికల్ జూమ్,
3 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
ఇమేజ్ స్టెబిలైజేషన్ సిస్టం,
హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
ఆప్షనల్ ఐ-ఫై కార్డ్,
యూఎస్బీ 2.0పోర్ట్,
హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ,
ధర రూ.15,000.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot