యాపిల్ ఫ్యాన్స్.. ఇలా ట్రై చేసారు!
కంప్యూటింగ్ ఇంకా మొబైల్ టెక్నాలజీ విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్న యాపిల్ కొత్త తరం ఆవిష్కరణలతో దూసుకుపోతుంది. తాజాగా ఈ బ్రాండ్ నుంచి విడుదలైన ఐఫోన్5, ఐప్యాడ్ మినీలు అమ్మకాల పరంగా సంచలనాలు నమోదు చేస్తున్నాయి. యాపిల్ నుంచి కొత్త గాడ్జెట్ విడుదలవుతుందంటే చాలు.. టెక్ ప్రపంచంలో ఓ రకమైన అలజడి మొదలవుతుంది. యాపిల్ పై అభిమానంతో పలువురు డిజైన్ చేసిన కాన్సెప్ట్ లను ఇప్పుడు చూద్దాం...
యాపిల్ కంపెనీలో పనిచేసిన మొదటి 10 మంది ఉద్యోగుల వివరాలు..క్లిక్ చేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

యాపిల్ పై అభిమానంతో పలువురు డిజైన్ చేసిన కాన్సెప్ట్‌లు
Tribook (ట్రైబుక్)
ఈ కాన్సెప్ట్ యాపిల్ ల్యాపీ మూడు డిస్ ప్లేలను కలిగి ఉండటం విశేషం...

యాపిల్ పై అభిమానంతో పలువురు డిజైన్ చేసిన కాన్సెప్ట్‌లు
iShow (ఐషో)
యాపిల్ పై అభిమానంతో పలువురు డిజైన్ చేసిన కాన్సెప్ట్‌లు

యాపిల్ పై అభిమానంతో పలువురు డిజైన్ చేసిన కాన్సెప్ట్‌లు
iPod Slide (ఐఫోడ్ స్లైడ్)
యాపిల్ పై అభిమానంతో పలువురు డిజైన్ చేసిన కాన్సెప్ట్‌లు

యాపిల్ పై అభిమానంతో పలువురు డిజైన్ చేసిన కాన్సెప్ట్‌లు
MacBook Touch (మ్యాక్‌బుక్ టచ్)
యాపిల్ పై అభిమానంతో పలువురు డిజైన్ చేసిన కాన్సెప్ట్‌లు

యాపిల్ పై అభిమానంతో పలువురు డిజైన్ చేసిన కాన్సెప్ట్‌లు
iRing (ఐరింగ్)
యాపిల్ పై అభిమానంతో పలువురు డిజైన్ చేసిన కాన్సెప్ట్‌లు

యాపిల్ పై అభిమానంతో పలువురు డిజైన్ చేసిన కాన్సెప్ట్‌లు
MagicBook (మ్యాజిక్ బుక్)
యాపిల్ పై అభిమానంతో పలువురు డిజైన్ చేసిన కాన్సెప్ట్‌లు.

యాపిల్ పై అభిమానంతో పలువురు డిజైన్ చేసిన కాన్సెప్ట్‌లు
GameDock (గేమ్‌డాక్)
యాపిల్ పై అభిమానంతో పలువురు డిజైన్ చేసిన కాన్సెప్ట్‌లు.

యాపిల్ పై అభిమానంతో పలువురు డిజైన్ చేసిన కాన్సెప్ట్‌లు
Docking Storage (డాకింగ్ స్టోరేజ్)

యాపిల్ పై అభిమానంతో పలువురు డిజైన్ చేసిన కాన్సెప్ట్‌లు
OS Calculator
యాపిల్ పై అభిమానంతో పలువురు డిజైన్ చేసిన కాన్సెప్ట్‌లు.

యాపిల్ పై అభిమానంతో పలువురు డిజైన్ చేసిన కాన్సెప్ట్‌లు
iPhone Color (ఐఫోన్ కలర్)
యాపిల్ పై అభిమానంతో పలువురు డిజైన్ చేసిన కాన్సెప్ట్‌లు

Click it and Unblock the Notifications