కూల్‌గా ఆలోచిస్తే.. ఇదే కరెక్ట్!

Posted By:

ఇది కంప్యూటర్‌ యుగం. ప్రతి ఒక్కరికి కంప్యూటర్‌‌తో అవసరం ఏర్పడింది. ముఖ్యంగా నేటితరం విద్యార్థులకు కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనసరి!. ప్రస్తుత పోటీ ప్రంపంచంలో ఏ రంగంలో వారికి అయినా కంప్యూటర్‌తో చాలా అవసరం ఏర్పడుతోంది. ఇటీవల కంప్యూటర్‌ కొనాలి అనుకునే వారికి ముఖ్యంగా 3 ప్రధానమైన ఆప్షన్స్‌ అందుబాటులో ఉన్నాయి. మొదటిది డెస్క్‌టాప్‌. అంటే మానిటర్‌, సిపియు, కీబోర్డ్‌, మౌస్‌ ఇలా విడివిడిగా ఉంటాయి. రెండవది లాప్‌టాప్‌ అన్నీ కలిసి ఒకటే చిన్న టేబుల్‌‌లాగా ఉంటుంది.

Read More: పోటాపోటీగా ధరల తగ్గింపు

మూడవది టాబ్లెట్ 7 నుంచి 10 అంగుళాల తాకేతెరతో పలక మాదిరి చేతిలో ఇమిడిపోయే విధంగా ఉంటంది. ఈ మూడింటిలో డెస్క్‌టాప్‌ కన్నా లాప్‌టాప్‌ చాలా చిన్నదిగా సింపుల్‌గా ఉంటుంది. టాబ్లెట్‌ ఈ రెండింటికన్నా చిన్నదిగా ఇంకా పోర్టబుల్‌గా ఉంటుంది. లాప్‌టాప్‌ను, టాబ్లెట్‌ను మామూలుగా ఎక్కడికైనా తీసుకొని వెళ్ళవచ్చు. కానీ డెస్క్‌టాప్‌కి ఆ సౌకర్యం లేదు.  డెస్క్‌టాప్‌లతో చేకూరే 10 ప్రయోజనాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సౌకర్యవంతంగా వాడుకోవచ్చు

డెస్క్‌టాప్‌తో చేకూరే 10 ప్రయోజనాలు

సౌకర్యవంతంగా వాడుకోవచ్చు

మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు

డెస్క్‌టాప్‌తో చేకూరే 10 ప్రయోజనాలు

అక్కడికి, ఇక్కడికి మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.

ఒకేఒక క్లిక్‌తో షడ్‌డౌన్ చేయవచ్చు

డెస్క్‌టాప్‌తో చేకూరే 10 ప్రయోజనాలు

పని పూర్తి అయిన వెంటనే ఒకేఒక క్లిక్‌తో షడ్‌డౌన్ చేయవచ్చు. 

చార్జింగ్ పెట్టాల్సిన అవసరమే ఉండదు

డెస్క్‌టాప్‌తో చేకూరే 10 ప్రయోజనాలు

చార్జింగ్ పెట్టాల్సిన అవసరమే ఉండదు.

చాలా సులువుగా రిపేర్ చేసుకోవచ్చు

డెస్క్‌టాప్‌తో చేకూరే 10 ప్రయోజనాలు

చాలా సులువుగా రిపేర్ చేసుకోవచ్చు

చాలా సులువుగా అసెంబుల్ చేసుకోవచ్చు

డెస్క్‌టాప్‌తో చేకూరే 10 ప్రయోజనాలు

చాలా సులువుగా అసెంబుల్ చేసుకోవచ్చు

రఫ్ అంట్ టఫ్‌గా వాడుకోవచ్చు

డెస్క్‌టాప్‌తో చేకూరే 10 ప్రయోజనాలు

రఫ్ అంట్ టఫ్‌గా వాడుకోవచ్చు.

అనేకమైన ఉపకరణాలను జత చేసకోవచ్చు

డెస్క్‌టాప్‌తో చేకూరే 10 ప్రయోజనాలు

అనేకమైన ఉపకరణాలను జత చేసకోవచ్చు. 

పనులను వేగవంతంగా పూర్తి చేయవచ్చు

డెస్క్‌టాప్‌తో చేకూరే 10 ప్రయోజనాలు

పనులను వేగవంతంగా పూర్తి చేయవచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Reasons Why Desktops Are Way Cooler Than Laptops. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting