పోటాపోటీగా ధరల తగ్గింపు

Posted By:

పోటీ మార్కెట్ నేపథ్యంలో షియోమి, హువావి, మోటరోలా, ఒప్పో వంటి పాపులర్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్‌ల పోటాపోటీగా పై ధర తగ్గింపు‌ను ప్రకటించాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్న వారికి తాజాగా ధర తగ్గింపును అందుకున్న ఈ 10 ఫోన్‌లు బెస్ట్ చాయిస్ కావొచ్చు..

Read More: ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కోడ్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షియోమి ఎంఐ 4
ధర తగ్గింపులో భాగంగా 16జీబి వర్షన్ ధర రూ.14,999,
ధర తగ్గింపులో భాగంగా  64జీబి వర్షన్ ధర రూ.17,999.
ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయిస్తోంది.

ఫోన్ ఫీచర్లు:

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ స్ర్కీన్, 2.5గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్-కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆధారంగా డిజైన్ చేసిన ఎంఐయూఐ 6 యూజర్ ఇంటర్ ఫేస్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3080 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (క్విక్ చార్జింగ్ టెక్నాలజీతో). కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్).

 

 

షియోమి రెడ్మీ 2
ధర తగ్గింపులో భాగంగా ఈ ఫోన్‌ను రూ.5,999కు సొంతం చేసుకనే అవకాశం.

ఫీచర్లు:

4.7 అంగుళాల డిస్ ప్లే (720 పిక్సల్ హైడెఫినిషన్ రిసల్యూషన్),
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్,
1.2గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,

 

మోటో ఇ (సెకండ్ జనరేషన్)
తాజా ధర తగ్గింపులో భాగంగా ఈ ఫోన్‌ను రూ.5,999కి సొంతం చేసుకునే అవకాశం.

4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్ సీడీ డిస్ ప్లే (రిసల్యూషన్ 960x540పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.0 ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెర్ట్జ్ స్నాప్ డ్రాగన్ 200 క్వాడ్ కోర్ ప్రాసెసర్, అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా, వీజీఏ 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0 ఎల్ఈ, ఏ-జీపీఎస్ గ్లోనాస్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ), 2390 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. మోటో ఇ సెకండ్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్ లభ్యమయ్యే కలర్ వేరియంట్స్: రెడ్, బ్లూ, గోల్డెన్ ఎల్లో, రాస్ప్‌బెర్రీ, పర్పిల్.

 

 

 

గూగుల్ నెక్సుస్ 6
భారీ ధర తగ్గింపులో భాగంగా ఈ  ఫోన్‌ను రూ.34,999కి సొంతం చేసుకునే అవకాశం.

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 5.96 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం 2.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్, అడ్రినో 420 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 

షియోమి రెడ్మీ నోట్ 4జీ
తాజా ధర తగ్గింపులో భాగంగా ఫోన్ రూ.9,999కి లభ్యమవుతోంది.

ఫోన్ ప్రత్యేకతలు: క్వాడ్‌కోర్ 1.6గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 5.5 అంగుళాల హైడెఫినిషన్ తాకేతెర, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3100 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

ఒప్పో ఫైండ్ 5 మినీ
తాజా ధర తగ్గింపులో భాగంగా ఫోన్ రూ.10,400కు లభ్యమవుతోంది.

4.7అంగుళాల ఐపీఎస్ క్యూహెచ్‌డి డిస్‌ప్లే (రిసల్యూషన్ 540x960పిక్సల్స్), 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసనర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

హువావి హానర్ 6
బెస్ట్ తగ్గింపు ధర రూ.16,999
ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయిస్తోంది.

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), 3జీబి ర్యామ, మాలీ టీ628 జీపీయూ, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ,

ఒప్పో నియో 3
తాజా ధర తగ్గింపులో భాగంగా ఫోన్ రూ.7,990కు లభ్యమవుతోంది.

4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 854x480పిక్సల్స్), కలర్ ఆపరేటింగ్ సిస్టం,1.3గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

ఒప్పో యోయో
తాజా ధర తగ్గింపులో భాగంగా ఫోన్ రూ.9,990కు లభ్యమవుతోంది.

4.7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 540x960 పిక్సుల్స్), 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెారా.

ఒప్పో మిర్రర్ 3
తాజా ధర తగ్గింపులో భాగంగా ఫోన్ రూ.12,990కు లభ్యమవుతోంది.

4.7 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), 64 బిట్ 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ ఆధారంగా స్పందించే కలర్ 2.0 ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Smartphones That Recently Got Price Cut In India. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot