ఈ ఫోటోలను చూస్తే కళ్లు గిరాగిరా తిరిగేస్తాయ్!

|

ఈ ఫోటో శీర్షికలో పొందుపరిచిన 3డీ ఆధారిత చిత్రాలు మీ కళ్లను గిరాగిరా తిప్పేస్తాయ్!. చిత్రలేఖన విభాగంలో నిష్ణాతులైన 3డీ కళకాళకారులు, డిజైనర్లు ఇంకా ఇంజనీర్లు ఈ భ్రమను గొల్పే చిత్రాలను వృద్ధిచేయటం జరిగింది. విచిత్రమైన డిజైన్‌లతో కళాకారుల మేథోసంపత్తి నుంచి దృశ్యరూపాన్ని అద్దుకున్న ఈ చిత్రాలు మీ చూపును వసపరుచుకుంటాయ్. ఇకెందుకు ఆలస్యం ఒక లుక్కేద్దాం పదండి........

అదృశ్య మనిషి!

చైనాలోని షాండోంగ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కళాకారుడు లియూ బోలిన్ తన అదృశ్య కళాత్మకతతో ప్రపంచాన్ని ఆలోచింపచేస్తున్నాడు. 1973లో జన్మించిన ఈ కళాచతురుడు ఫైన్‌ఆర్ట్స్ కోర్సుకు సంబంధించి 1995లో బ్యాచిలర్ డిగ్రీని, 2001లో మాస్టర్ డిగ్రీని అందుకున్నాడు. ఇతని కళలోని సృజనాత్మకత ప్రపంచ దేశాలను ఆకట్టుకుంటోంది. అదృశ్య మనిషిగా గుర్తింపుతెచ్చుకుని బోలిన్ ‘హైడింగ్ ఇన్ ద సిటీ' సిరీస్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సిరీస్‌లోని పలు ఆర్ట్ వర్క్‌లు బోలిన్ కళాత్మకతను ఉన్నత శిఖరాలకు చేర్చాయి. ఈ ఆర్డ్ వర్క్‌లలో భాగంగా ప్రకృతిలో బోలిన్ మమేకమైన తీరు ప్రతిఒక్కరిని ఆలోచింపచేస్తుంది. జీవం ఉట్టిపడే కళ కోసం బోలిన్ పరితపిస్తాడనటానికి ఈ ఫోటోలే ప్రత్యక్ష నిదర్శనాలు.

3d arts

3d arts

3d arts you swear to see this

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X