ఫ్రీ ఇంటర్నెట్ సాధ్యమా..?

Written By:

ఉచితంగా ఇంటర్నెట్ పొందడం సాధ్యమేనా..అందుకు ఏమైనా మార్గాలున్నాయా...అసలు ఉచిత ఇంటర్నెట్ ఎలా పొందవచ్చు..సాధ్యమయ్యే పరిస్థితులు అసాధ్యమయ్యే పరిస్థితులును ఓ సారి చూద్దాం.

Read more :ఫోటో తీయడమా అమ్మో...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దీని గురించే దేశ వ్యాప్తంగా ఇప్పటికే చర్చలు నడుస్తున్నాయి. అయితే ఫ్రీ ఇంటర్నెట్ తో డాటాను చెరిపే అవకాశాలు ఉన్నాయని అందువల్ల ఇంటర్నెట్ ప్రీ అనేది సాధ్యం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు దీనిపై ఆంక్షలు విధించాయి కూడా . కొన్ని దేశాలు,ప్రభుత్వాలు ఇప్పటికే చూసే వెబ్ సైట్ లను అదుపులోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. పనిచేస్తున్న చోట కంపెనీలు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడంలో ముందున్నాయి. సో అటువంటి సమయంలో ఇది చాలా కష్టమైన పనే

ప్రోక్సి సర్వర్ కంప్యూటర్ కు ఇంటర్నెట్ సర్వర్ కు మధ్య అనుసంధాన కర్తగా ఉంటుంది.ఎవరైనా ఆ సైట్ లోకి వెళ్లాలంటే ప్రోక్సి సర్వర్ ఐపీ అడ్రస్ వేరేది చూపిస్తుంది. ప్రొక్సిసర్వర్ అనేది చాలా కంప్యూటర్ల మీద రన్ అవుతుంది సింగిల్ కంప్యూటర్ మీద రన్ అవదు. ఉచిత వెబ్ ప్రోక్సిలు తమ ఐపీ సర్వర్ ను హైడ్ చేస్తుంటాయి. మీరు వాటిని సాధించాలంటే గట్టి ప్రయత్నమే చేయాల్సి ఉంటుంది.

వీపీఎన్ సర్వీసును ఉపయోగించడం మరో సులభమైన మార్గం.విండోస్,మాక్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ ల మీద వీపీఎన్ సర్వీసు పని చేస్తుంది. దీనిమీద నీవు సర్వీసు పొందడానికి ప్రయత్నం చేయవచ్చు. నార్డ్ వీపీఎన్,ప్యూర్ వీపీఎన్ లాంటి సర్వీసులు చాలా ఎక్కువ రేట్ కలిగినవి.

ప్రోక్సీ వెబ్ సైట్ లు వీపీఎన్ సర్వీసుల మాదిరిగానే పనిచేస్తాయి. వారు కొన్ని సైట్ లను బ్లాక్ చేయడం . వదలడం లాంటివి చేస్తుంటారు. సో ఇక్కడ వారు చాలా డిఫరెంట్ గా పని చేస్తారు. ఎవరేం చేసినా ఆటోమేటిగ్గా తెలిసిపోతుంది. మరొక సమస్యఏమిటంటే చాలా మంది ప్రోక్సిని అడ్వర్టేజ్ మెంట్ లలో పెడతారు. సో ఇక్కడ నుంచి మీరు నెటమ పొందాలని చూసినా అది బ్లాక్ కావడమో లాక్ కావడమో జరుగుతుంది. మళ్లీ మీకు తలనొప్పి మొదలవుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Is the internet really free? Considering all the restrictions, it doesn't seem like it. Here are some suggestions on how to enable a 'free' internet.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot