Home
Computer

వేలానికి స్టీవ్ జాబ్స్ తొలి ఆస్తి

By Hazarath

40 ఏళ్ల నాటి ఆపిల్ తొలితరం కంప్యూటర్ ఒకటి వేలానికి రానుంది. 1977లో ఆపిల్ సంస్ఠ మాజీ సీఈఓ స్టీవ్ జాబ్స్,స్టీవ్ వొజ్నియాక్ తో తయారు చేశారు. వీరంతా కలిసి దీన్ని స్వయంగా చేతితో తయారు చేయడం విశేషం. ఇది దాదాపు 3,30,000 ఫౌండ్ల ధర పలకనుందని అంచనా వేస్తున్నారు.ఇది మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల 3.3కోట్లకు పైగానే ఉంటుంది. ఆపిల్-1 మదర్ బోర్డు వినియోగించిన ఈ తొలితరం కంప్యూటర్ ను వాస్తవానికి బైట్ షాప్ 437 పౌండ్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఇది చక్కగానే పనిచేస్తుండటం విశేషం. దీన్ని ఈ నెల 21న బన్ హోమ్స్ లో వేలం వేయనున్నారు. దీని ప్రారంభ ధర.3,30,000 పౌండ్లు.దీనికి సంబంధించిన మరిన్ని చిత్రాలను చూద్దాం.

read more: మొక్క నుంచే ఫోన్ చార్జింగ్

వేలానికి స్టీవ్ జాబ్స్ తొలి ఆస్తి

వేలానికి స్టీవ్ జాబ్స్ తొలి ఆస్తి

స్టీవ్ జాబ్స్ తయారుచేసిన తొలి కంప్యూటర్

వేలానికి స్టీవ్ జాబ్స్ తొలి ఆస్తి

వేలానికి స్టీవ్ జాబ్స్ తొలి ఆస్తి

తొలి మదర్ బోర్డ్

వేలానికి స్టీవ్ జాబ్స్ తొలి ఆస్తి

వేలానికి స్టీవ్ జాబ్స్ తొలి ఆస్తి

ఆపిల్ సంస్ఠ మాజీ సీఈఓ స్టీవ్ జాబ్స్,స్టీవ్ వొజ్నియాక్

వేలానికి స్టీవ్ జాబ్స్ తొలి ఆస్తి

వేలానికి స్టీవ్ జాబ్స్ తొలి ఆస్తి

1976లో లో తయారైన మదర్ బోర్డ్ ఇదే .దీన్ని చేతితోనే తయారుచేశారు. 

వేలానికి స్టీవ్ జాబ్స్ తొలి ఆస్తి

వేలానికి స్టీవ్ జాబ్స్ తొలి ఆస్తి

తొలి ఆపిల్ కంప్యూటర్ కు సంబంధించిన పరికరాలు 

వేలానికి స్టీవ్ జాబ్స్ తొలి ఆస్తి

వేలానికి స్టీవ్ జాబ్స్ తొలి ఆస్తి

తొలి కంప్యూటర్ కు సంబంధించిన కీ బోర్డ్ అలాగే దానికి సంబంధిచిన మానిటర్ 

వేలానికి స్టీవ్ జాబ్స్ తొలి ఆస్తి

వేలానికి స్టీవ్ జాబ్స్ తొలి ఆస్తి

తొలినాళ్లలో మానిటర్  

వేలానికి స్టీవ్ జాబ్స్ తొలి ఆస్తి

వేలానికి స్టీవ్ జాబ్స్ తొలి ఆస్తి

స్టీవ్ జాబ్స్ తయారుచేసిన తొలి ప్రోగ్రాం ఇదే 

వేలానికి స్టీవ్ జాబ్స్ తొలి ఆస్తి

వేలానికి స్టీవ్ జాబ్స్ తొలి ఆస్తి

ఫస్ట్ కంప్యూటర్ షాప్.దీన్ని 1875 డిసెంబర్ 8న ఓపెన్ చేశారు 

వేలానికి స్టీవ్ జాబ్స్ తొలి ఆస్తి

వేలానికి స్టీవ్ జాబ్స్ తొలి ఆస్తి

కంప్యూటర్ కు సంబంధించిన బ్రీఫ్ కేస్ 

వేలానికి స్టీవ్ జాబ్స్ తొలి ఆస్తి

వేలానికి స్టీవ్ జాబ్స్ తొలి ఆస్తి

స్టీవ్ జాబ్స్ తొలి తరం కంప్యూటర్ ను వాడుతున్నప్పటి చిత్రం 

వేలానికి స్టీవ్ జాబ్స్ తొలి ఆస్తి

వేలానికి స్టీవ్ జాబ్స్ తొలి ఆస్తి

1977లో ఆపిల్ సంస్ఠ మాజీ సీఈఓ స్టీవ్ జాబ్స్,స్టీవ్ వొజ్నియాక్

వేలానికి స్టీవ్ జాబ్స్ తొలి ఆస్తి

వేలానికి స్టీవ్ జాబ్స్ తొలి ఆస్తి

దీని ధర దాదాపు రూ. 3.3కోట్లకు పైగానే 

వేలానికి స్టీవ్ జాబ్స్ తొలి ఆస్తి

వేలానికి స్టీవ్ జాబ్స్ తొలి ఆస్తి

ఈ నెల 21న బన్ హోమ్స్ లో వేలం

More from GizBot

Best Mobiles in India

English summary
One of the very first Apple computers hand-built by Steve Jobs and Steve Wozniak in a garage almost 40 years ago is set to fetch up to 330,000 pounds when it goes under the hammer here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X