2015లో విడుదలైన బెస్ట్ ఆండ్రాయిడ్ టాబ్లెట్స్

Written By:

2015 క్లైమాక్స్‌కు చేరుకుంది. పోర్టబుల్ కంప్యూటింగ్‌ను రసవత్తరం చేస్తూ అనేక కంపెనీలు ఈ ఏడాది టాబ్లెట్ పీసీలను మార్కెట్లో ఆవిష్కరించాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే హిట్ టాక్‌ను సొంతం చేసుకోగలిగాయి. పోర్టబుల్ కంప్యూటింగ్ వైపు ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచం పరుగులు పెడుతోన్న నేపథ్యంలో టాబ్లెట్ పీసీల మార్కెట్ క్రమంగా విస్తరిస్తోంది.

2015లో విడుదలైన బెస్ట్ ఆండ్రాయిడ్ టాబ్లెట్స్

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో గెలాక్సీ ఏ9

నూతన సాంకేతిక విలువలతో రూపుదిద్దుకుంటోన్న టాబ్లెట్‌లు.. కంప్యూటింగ్, స్మార్ట్ మొబైలింగ్, ఎంటర్‌‌టైనింగ్ ఇలా అనేకమైన అవసరాలను తీరుస్తున్నాయి. ఈ 2015కు గాను మార్కెట్లో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న 10 ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Galaxy Tab S2

2015లో విడుదలైన బెస్ట్ ఆండ్రాయిడ్ టాబ్లెట్స్

Samsung Galaxy Tab S2

8/9.7 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే,
ఆక్టా కోర్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (32జీబి, 64జీబి),
కెమెరా ప్యాకేజీ (8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్),
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Google Nexus 9

2015లో విడుదలైన బెస్ట్ ఆండ్రాయిడ్ టాబ్లెట్స్

8.95 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,

2.3గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ఎన్-విడియా టెగ్రా కే1 ప్రాసెసర్,
కెప్లర్ డీఎక్స్1 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ఇంటర్నల్ మెమరీ (16జీబి, 32జీబి),
2జీబి ర్యామ్,
కెమెరా (8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్),
6,700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Sony Xperia Z3 Tablet Compact

2015లో విడుదలైన బెస్ట్ ఆండ్రాయిడ్ టాబ్లెట్స్

8 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే,

2.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ ప్రాసెసర్,
అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
8.1 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Dell Venue 8 7000

2015లో విడుదలైన బెస్ట్ ఆండ్రాయిడ్ టాబ్లెట్స్

8.4 అంగుళాల ఓఎల్ఈడి డిస్‌ప్లే,

2.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ఇంటెల్ ఆటమ్ జెడ్3580 ప్రాసెసర్,
పవర్ వీఆర్జీ6430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
5,900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Lenovo Yoga Tab 3 Pro

2015లో విడుదలైన బెస్ట్ ఆండ్రాయిడ్ టాబ్లెట్స్

8 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే,

ఇంటెల్ ఆటమ్ ఎక్స్ 5-జెడ్8500 క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
10,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Sony Xperia Z4 Tablet

2015లో విడుదలైన బెస్ట్ ఆండ్రాయిడ్ టాబ్లెట్స్

10.1 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,

2గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్,
అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
8.1 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

NVIDIA Shield Tablet K1

2015లో విడుదలైన బెస్ట్ ఆండ్రాయిడ్ టాబ్లెట్స్

8 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే,

ఎన్-విడియా టెగ్రా కే1 సీపీయూ,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
19.75 వాట్ బ్యాటరీ

 

Lenovo Tab 2 A10

2015లో విడుదలైన బెస్ట్ ఆండ్రాయిడ్ టాబ్లెట్స్

10.1 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,

1.7గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ8732 మీడియాటెక్ ఎంటీ8165 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
7000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Google Pixel C

2015లో విడుదలైన బెస్ట్ ఆండ్రాయిడ్ టాబ్లెట్స్

Google Pixel C

10.2 అంగుళాల డిస్‌ప్లే,
ఎన్-విడియా టెగ్రా ఎక్స్1 ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

 

Asus Fonepad 7

2015లో విడుదలైన బెస్ట్ ఆండ్రాయిడ్ టాబ్లెట్స్

7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,

ఇంటెల్ ఆటమ్ జెడ్2560 ప్రాసెసర్,
పవర్ వీఆర్ ఎస్ జీఎక్స్544ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (8జీబి, 16జీబి, 32జీబి),
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3950 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best of 2015: Top 10 Android Tablets Launched This Year!. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting