4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో గెలాక్సీ ఏ9
సామ్‌సంగ్ ఎట్టకేలకు తన గెలాక్సీ ఏ9 స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. శక్తివంతమైన 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది. 6 అంగుళాల తాకేతెరతో వస్తోన్న ఈ ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ స్కానర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 64 బిట్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం వంటి శక్తివంతమైన స్పెక్స్‌ను పొందుపరిచారు.
స్టూడెంట్స్ కోసం బెస్ట్ ల్యాప్‌టాప్స్

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో గెలాక్సీ ఏ9
క్వాల్కమ్ 2.0 క్విక్ చార్జ్ టెక్నాలజీ

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో గెలాక్సీ ఏ9
4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో గెలాక్సీ ఏ9
వైట్, గోల్డ్, పింక్

అందుబాటులో ఉండే కలర్ వేరియంట్స్
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ ఆటో ఫోకస్ కెమెరా (ప్రత్యేకతలు ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్ 1.0 అపెర్చుర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్),

అందుబాటులో ఉండే కలర్ వేరియంట్స్
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో గెలాక్సీ ఏ9
ఫింగర్ ప్రింట్ సెన్సార్ విత్ సామ్‌సంగ్ పే సపోర్ట్

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో గెలాక్సీ ఏ9
ఇంటర్నల్ మెమరీ 32జీబి, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. డ్యుయల్ సిమ్ హైబ్రీడ్ సిమ్ స్లాట్


Click it and Unblock the Notifications








