Home
Computer

బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్ (చవక ఇంకా నాణ్యైమైన కంప్యూటింగ్!)

మీ దైనందిన కార్యకలాపాల్లో భాగంగా ఇంటర్నెట్ బ్రౌజింగ్.. సోషల్ నెట్‌వర్కింగ్... ఆన్‌లైన్ వీడియో వీక్షణ తదితర వినోదాత్మక అంశాలను నిర్వహించుకునేందుకు ట్యాబ్లెట్ పీసీలు ఉత్తమ ఎంపిక. సరిగ్గా అరచేతిలో ఇమిడిపోయే ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ గాడ్జెట్‌లు ప్రయాణాల్లో సైతం నెట్ బ్రౌజింగ్‌ను చేరువ చేస్తాయి.

సాఫ్ట్‌వేర్ కంపెనీలు 'బెంగుళూరు'

ఇండియా వంటి ప్రధాన మార్కెట్‌లలో ట్యాబ్లెట్ పీసీలకు మంచి స్పందన లభిస్తోంది. సామ్‌సంగ్, యాపిల్ సహా కార్బన్, మైక్రోమ్యాక్స్ వంటి దేశవాళీ బ్రాండ్‌లు ట్యాబ్లెల్ పీసీలను ఆఫర్ చేస్తున్నాయి. విద్యార్థులు మొదలుకుని బిజినెస్ ప్రొఫెషనల్స్ వరకు ల్యాప్‌టాప్‌లకు బదులుగా ట్యాబ్లెట్ పీసీలను ఉపయోగించేందుకు ఇష్టపడుతున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా బెస్ట్ కంప్యూటింగ్ ఫీచర్లను కలిగి చవక ధరల్లో లభ్యమవుతున్న టాప్-5 ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ పీసీల వివరాలను మీముంచుతున్నాం...

మరిన్ని ఫోటో గ్యాలరీలో క్లిక్ చేయండి:

బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్ (చవక ఇంకా నాణ్యైమైన కంప్యూటింగ్!)

బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్ (చవక ఇంకా నాణ్యైమైన కంప్యూటింగ్!)

కార్బన్ కాస్మిక్ స్మార్ట్‌ట్యాబ్ 10 ట్యాబ్లెట్ (వై-ఫై), Karbonn Cosmic Smart Tab10 Tablet (Wi-Fi):

ఆండ్రాయిడ్ వీ4.1.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డిజిటల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
9.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ ఆర్మ్ కార్టెక్స్-ఏ9 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.10290.
లింక్ అడ్రస్:

బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్ (చవక ఇంకా నాణ్యైమైన కంప్యూటింగ్!)

బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్ (చవక ఇంకా నాణ్యైమైన కంప్యూటింగ్!)

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ప్రో ట్యాబ్లెట్ (Micromax Funbook Pro Tablet):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
10.1 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.2గిగాహెట్జ్ ఏ10 కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.10,499.
లింక్ అడ్రస్:

బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్ (చవక ఇంకా నాణ్యైమైన కంప్యూటింగ్!)

బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్ (చవక ఇంకా నాణ్యైమైన కంప్యూటింగ్!)

జింక్ జడ్1000 ట్యాబ్లెట్ (వై-ఫై,3జీ, 1జీబి), Zync Z1000 Tablet (Wi-Fi, 3G, 1 GB):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం (జెల్లీబీన్ అప్‌గ్రేడబుల్),
9.7 అంగుళాల ఎల్‌సీడీ ఐపీఎస్ డిస్‌ప్లే,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై ఇంకా 3జీ కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
లింక్ అడ్రస్: ధర రూ.10,990.
లింక్ అడ్రస్:

బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్ (చవక ఇంకా నాణ్యైమైన కంప్యూటింగ్!)

బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్ (చవక ఇంకా నాణ్యైమైన కంప్యూటింగ్!)

కార్బన్ స్మార్ట్‌ట్యాబ్ 8 ట్యాబ్లెట్ (వై-ఫై), Karbonn Smart Tab 8 Tablet (Wi-Fi):

3 మెగా పిక్సల్ కెమెరా,
ఆండ్రాయిడ్ వీ4.1.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
సెకండరీ కెమెరా సపోర్ట్,
8 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.7290.
లింక్ అడ్రస్:

బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్ (చవక ఇంకా నాణ్యైమైన కంప్యూటింగ్!)

బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్ (చవక ఇంకా నాణ్యైమైన కంప్యూటింగ్!)

బియాండ్ మై-బుక్ ఎమ్ఐ5 ట్యాబ్లెట్ , Byond Mi-book Mi5 Tablet (8GB):

2జీ కాలింగ్ (సిమ్‌కార్డ్ స్లాట్),
ఇన్-బుల్ట్ రిసీవర్,
బ్లూటూత్,
7 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
1.2గిగాహెట్జ్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
ధర రూ.6,999.
లింక్ అడ్రస్:

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X