సాఫ్ట్‌వేర్ కంపెనీలు ‘బెంగుళూరు’

Posted By:

నేటి యువత సాఫ్ట్‌వేర్ ఉద్యోగమంటే చాలు ఎగిరిగంతేస్తారు. ఆకర్షణీయ వేతనం... అందమైన జీవితం ఇంకేం కావాలి. దేశీయంగా, సాఫ్ట్‌వేర్ పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా దేశంలోని ఐటీ కంపెనీలు కీలకపాత్ర పోషిస్తున్నాయి.

టాప్-10 మొబైల్ ఫోన్ కంపెనీలు (వరల్డ్ వైడ్)

ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల జాబితాలో చోటు సంపాదించిన సిలికాన్ సిటీ బెంగూళురు పెద్ద తరహా ఐటీ కంపెనీలతో విరాజిల్లుతోంది. దేశంలో ఐటీ ఐకాన్‌గా పేరుగాంచిన గార్డెన్ సిటీ బెంగుళూరు ప్రపంచ ఐటీ కంపెనీలను ఆకర్షిస్తోంది. ఐటీ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ హోదాలో కొనసాగుతున్న ఐటీ కంపెనీలు బెంగుళూరు ప్రాంతంలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవటం దేశ ఐటీ పరిశ్రమకు ఊతమిచ్చినట్లయింది.

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా బెంగుళూరు నగరంలో నెలకొల్పబడిన ప్రముఖ బహుళజాతీయ ఐటీ కంపెనీల వివరాలు ఫోటో గ్యాలరీ రూపంలో......

మరిన్ని పోటోగ్యాలరీలో కోసం క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సాఫ్ట్‌వేర్ కంపెనీలు ‘బెంగుళూరు’

సాఫ్ట్‌వేర్ కంపెనీలు ‘బెంగుళూరు’

సాఫ్ట్‌వేర్ కంపెనీలు ‘బెంగుళూరు’

సాఫ్ట్‌వేర్ కంపెనీలు ‘బెంగుళూరు’

సాఫ్ట్‌వేర్ కంపెనీలు ‘బెంగుళూరు’

సాఫ్ట్‌వేర్ కంపెనీలు ‘బెంగుళూరు’

సాఫ్ట్‌వేర్ కంపెనీలు ‘బెంగుళూరు’

సాఫ్ట్‌వేర్ కంపెనీలు ‘బెంగుళూరు’

సాఫ్ట్‌వేర్ కంపెనీలు ‘బెంగుళూరు’

సాఫ్ట్‌వేర్ కంపెనీలు ‘బెంగుళూరు’

సాఫ్ట్‌వేర్ కంపెనీలు ‘బెంగుళూరు’

సాఫ్ట్‌వేర్ కంపెనీలు ‘బెంగుళూరు’

సాఫ్ట్‌వేర్ కంపెనీలు ‘బెంగుళూరు’

సాఫ్ట్‌వేర్ కంపెనీలు ‘బెంగుళూరు’

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot