భారీ డిస్కౌంట్‌ ధరల్లో ల్యాపీలు

Written By:

మీరు ల్యాపీ కొనాలనుకుంటున్నారా..అయితే తక్కువ బడ్జెట్ లో ల్యాపీ కొనాలనుకుంటున్నారా..అయితే మీకోసం మార్కెట్లో కొన్ని ల్యాపీలు సిద్ధంగా ఉన్నాయి. రూ. 20 వేల బడ్జెట్ లో ఈ ల్యాపీలు మీకు లభిస్తాయి. 4జిబి ర్యామ్‌తో పాటు 1 టిబి , 500 జిబి హార్డ్‌డిస్క్‌లు ఈ ల్యాపీల సొంతం. మార్కెట్లో రూ. 20 వేలకు అదిరే ఫీచర్లతో దొరుకుతున్న ల్యాపీలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఒక్కరోజులో 1400 కోట్ల మెసేజ్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Micromax Canvas 2 in 1 Laptop

1.33 GHz with టర్బో బూస్ట్ అప్ టూ 1.83 GHz
ఇంటెల్ అటోమ్ క్వాడ్ కోర్ Z3735F Processor
2జిబి DDR3L RAM
32 జిబి eMMC Storage
10.1-inch IPS Capacitive Touchscreen(1280*800)
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం
దీన్ని టూ ఇన్ వన్ గా వాడుకోవచ్చు. కీ బోర్డుతో అలాగే టచ్ స్క్రీన్ తో ..
అమెజాన్ లో 5,200 డిస్కౌంట్ తో కేవలం రూ. 11,799.00 లభ్యమవుతోంది.

Acer Aspire ES APU Dual

AMD APU Dual Core A4 ప్రాసెసర్
4 జిబి DDR3 ర్యామ్
64 bit Linux/Ubuntu ఆపరేటింగ్ సిస్టం
1 TB హార్డ్ డిస్క్
15.6 inch డిస్ ప్లే
ఫ్లిప్ కార్ట్ లో దీని ధర రూ. 18,990

HP 15-AF143AU 15.6-inch Laptop

ప్రాసెసర్ : AMD APU E1, Resolution: 1366x768
ర్యామ్ : 4 GB ర్యామ్, ఎక్స్పాండబుల్ 8 GB , ఆపరేటింగ్ సిస్టం : DOS
స్క్రీన్ సైజ్: 39.62 cm (15.6)
హార్డ్ డిస్క్ కెపాసిటీ : 500 GB
Wireless LAN: IEEE 802.11b/g/n, Bluetooth supported
అమెజాన్ లో దీని దర రూ. 19,809.00

Acer Aspire ES1-521

AMD E1-6010
4GB ర్యామ్
1TBహార్డ్ డిస్క్
15.6" Screen , Linux
39.62 cm Acer CineCrystal LED-backlit TFT LCD display
వన్ ఇయర్ మాన్యుపాక్చరింగ్ వారంటీ
అమెజాన్ లో 14 శాతం డిస్కౌంట్ తో రూ. 18,500 కే లభిస్తోంది.

Asus A553SA-XX048D 15.6-inch Laptop

2.16GHz Intel Celeron N3050 ప్రాసెసర్
4జిబి DDR3 ర్యామ్
500GB 5400rpm Serial ATA హార్డ్ డ్రైవ్
15.6-ఇంచ్ స్క్రీన్ ,ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్
ఫ్రీ డాస్
అమెజాన్ లో 15 శాతం డిస్కౌంట్ తో రూ. 18,990.00 కే లభిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Best Laptops Under 20000 with 4GB RAM and 1 TB Storage read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot