మీ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్‌ను ఇలా మార్చేస్తే పోలా...?
అందరిలా మనం కూడా ఉంటే కిక్ ఏముందని అనుకున్నారు కాబోలు, తమకు నచ్చిన రీతిలో తమ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్‌లను మార్చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ఫోటో శీర్షికలో మీరు చూడబోయే ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు క్రియేటివ్ ఇంకా వినోదాత్మకంగా ఉంటాయి. చూసి థ్రిల్ అవ్వక తప్పదు.
'ఫేస్‌బుక్ టైమ్‌లైన్' ఫీచర్ అంటే ఏంటి..?
'ఫేస్‌బుక్ టైమ్‌లైన్' ఫీచర్ అంటే ఏమిటీ అనే ఆలోచన మీకు రావచ్చు. ఏమీ లేదండీ. 'ఫేస్‌బుక్ టైమ్‌లైన్' అంటే మీ జీవితం గురించి ఓ స్టోరీ. ఈ 'ఫేస్‌బుక్ టైమ్‌లైన్'లో మీ జీవిత సమాచారం, ఫోటోలు, ఇష్టమైనవి, మీ స్నేహితులు మీకు షేర్ చేసిన ముఖ్యమైన సమాచారం మీకు, మీ స్నేహితులకు అందిస్తుంది. మీ యొక్క ఫేస్‌బుక్ ప్రోపైల్ టైమ్‌లైన్ మోడ్‌లోకి సెట్ చేసుకున్నారంటే పైన మేము సూచించిన సమాచారం అంతా స్పష్టంగా స్నేహితులకు కనువిందు చేస్తుంది. ఈ టైమ్‌లైన్ మోడ్‌లో మీ ఫేస్‌బుక్ పేజికి పెద్ద ఇమేజిని కవర్ పేజిగా సెట్ చేసుకొవచ్చు. ఇందుకు గాను మీరు ఏ ఇమేజినైనా తీసుకొవచ్చు.

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!

క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
క్రియేటివ్ ఫేస్‌బుక్ టైమ్‌లైన్ కవర్లు!!
ఎందుకంటే ఇది హైరిజల్యూషన్‌తో యూజర్స్‌కు కనువిందు చేస్తుంది.
కమ్యూనికేషన్ బంధాలను మరింత ధృడ పరుస్తున్న ‘ఫేస్‌బుక్' 100 కోట్ల పై చిలుక సభ్యులతో సరికొత్త రికార్డును నెలకొల్పిన విషయం తెలిసిందే. అయితే మితిమీరిన ఫేస్ బుక్ వినియోగం మితి మీరుతున్న ఇంటర్నెట్ వినియోగం అమెరికాలోని తల్లిదండ్రులను కలవరపెడుతోంది. అమెరికాలో ఫేస్‌బుక్ వినియోగానికి సంబంధించి ఓ సంస్థ నిర్వహించిన అధ్యయనం ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ దేశంలో 93శాతం మంది యుక్తవయస్కులు సోషల్ నెట్‌వర్కింగ్ వినియోగం పై మరింత శ్రద్థ చూపుతున్నారట. ఈ అధ్యయనంలో భాగంగా వెల్లడైన పలు ఆసక్తికర అంశాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








