యువత ఇంటర్నెట్‌కు బానిసలవుతున్నారా..?

Posted By:

ఇంటర్నెట్ వినియోగం రోజు రోజుకు విస్తరిస్తోంది. అభివృద్ధి పరంగా ఇది శుభసూచికమే. అయితే మితి మీరుతున్న ఇంటర్నెట్ వినియోగం అమెరికాలోని తల్లిదండ్రులను కలవరపెడుతోంది. అమెరికాలో  ఫేస్‌‍బుక్ వినియోగానికి సంబంధించి ఓ సంస్థ నిర్వహించిన అధ్యయనం ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ దేశంలో 93శాతం మంది యుక్తవయస్కులు సోషల్ నెట్‌వర్కింగ్ వినియోగం పై మరింత శ్రద్థ చూపుతున్నారట. ఈ అధ్యయనంలో భాగంగా బహిర్గతమైన పలు ఆసక్తికర విషయాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

మీ ఫేస్‌బుక్ పోస్ట్ కొంత మందికే చేరాలాంటే..? మీరు పంపే ఫేస్‌బుక్ పోస్ట్ కొంతమందికి మాత్రమే చేరాలా..? అయితే మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోని ప్రైవసీ సెట్టింగ్‌లను మార్చినట్లయితే మీరు చేసిన పోస్ట్ ఎంపిక చేసిన వారికి మాత్రమే చేరుతుంది. ఆ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యువత ఇంటర్నెట్‌కు బానిసలవుతున్నారా..?


- 12 నుంచి 17 ఏళ్ల వయస్సు కలిగిన 93శాతం యుక్తవయసువారు తరచూ ఆన్‌లైన్‌లోకి వెళుతున్నారు.

- 69శాతం మంది యుక్తవయసు కలిగిన వారు సొంత కంప్యూటర్‌ను కలిగి ఉన్నారు.

 

యువత ఇంటర్నెట్‌కు బానిసలవుతున్నారా..?

- 63శాతం మంది యుక్తవయసు కలిగిన ఇంటర్నెట్ యూజర్లు ఆన్‌లైన్‌లోకి రోజు వెళుతున్నారు.

- 27శాతం మంది యుక్తవయస్కలు తమ ఫోన్‌లను ఇంటర్నెట్ వినియోగం నిమిత్తం ఉపయోగించుకుంటున్నారు.

 

యువత ఇంటర్నెట్‌కు బానిసలవుతున్నారా..?

- 73శాతం మంది యుక్తవయస్కలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లలో అకౌంట్ లను కలిగి ఉన్నారు.

- వీరిలో ఒక్కో యుక్తవయస్కునికి సగటున 201 మంది ఫేస్‌బుక్ మిత్రులున్నారు.

 

యువత ఇంటర్నెట్‌కు బానిసలవుతున్నారా..?

- వీరిలో 37శాతం మంది తమ మిత్రులకు రోజు సందేశాలు పంపుతున్నారు.

- 8 శాతం అమెరికన్ యువత ట్విట్టర్‌ను వినియోగిస్తున్నారు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting