ఆ ల్యాప్‌టాప్‌ ఖరీదు రూ. 7.75 లక్షలు, మరి ఫీచర్స్..?

Written By:

ల్యాప్‌టాప్‌లు మాములుగా ఎంత ఖరీదు ఉంటాయి. ఎంత మంచి కంపెనీ అయినా లక్ష రూపాయలు ఉంటుంది. అదే 7 లక్షల ల్యాప్‌టాప్ ఎక్కడైనా ఉంటుందా.. ఆశ్చర్యపోయి కళ్లు తిరిగి కింద పడిపోకండి. ఎందుకంటే రూ.7లక్షల రూపాయల ల్యాప్‌ట్యాప్ ఇప్పుడు మార్కెట్లో హల్‌చల్ చేస్తోంది. మరి అందులో ఫీచర్స్ ఏమున్నాయి. అంత ఖరీదు పెట్టి కొనే ల్యాప్‌టాప్‌లో స్పెషల్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా ఓ స్మార్ట్ లుక్కేద్దాం పదండి.

Read more : మిరుమిట్లుగొలిపే ఫీచర్లతో ఐఫోన్ 7..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్కై ఎక్స్ 9 డబ్ల్యూ పేరిట ఈ ల్యాప్‌టాప్‌‌ను

గత ఏడాది అక్టోబర్లో కెనడాకు చెందిన యూరోకామ్ సంస్థ 'స్కై ఎక్స్ 9 డబ్ల్యూ పేరిట ఈ ల్యాప్‌టాప్‌‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

తక్కువ హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లతో ల్యాప్‌టాప్‌ కావాలనుకున్నా

ఈ కంపెనీలో తక్కువ హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లతో ల్యాప్‌టాప్‌ కావాలనుకున్నా కాని కనీసం రూ .2 లక్షల వరకు చెల్లించాల్సిందే.

స్కై ఎక్స్ 9 డబ్ల్యూ ఫీచర్లు ...

ఇంటెల్ కోర్ ఐ 7 స్కైలేక్-ఎస్ 6700 కె క్వాడ్కోర్ ప్రాసెసర్

స్కై ఎక్స్ 9 డబ్ల్యూ ఫీచర్లు ...

ఇంటెల్ జడ్ 170 ఎక్స్ప్రెస్ స్కైలేక్ చిప్సెట్

స్కై ఎక్స్ 9 డబ్ల్యూ ఫీచర్లు ...

64 జీబీ డీడీఆర్ 4 ర్యామ్,యూఎస్బీ 3.1 టైప్-సి పోర్ట్

స్కై ఎక్స్ 9 డబ్ల్యూ ఫీచర్లు ...

17.3 ఇంచ్ 4 కె అల్ట్రా హెచ్డీ డిస్ప్లే, 3840 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

స్కై ఎక్స్ 9 డబ్ల్యూ ఫీచర్లు ...

5 యూఎస్బీ 3.0 పోర్ట్లు, హెచ్డీఎంఐ పోర్ట్

స్కై ఎక్స్ 9 డబ్ల్యూ ఫీచర్లు ...

వైఫై, 5 టీబీ (5 వేల జీబీ) ఎస్ఎస్డీ స్టోరేజ్ (హార్డ్డిస్క్)

స్కై ఎక్స్ 9 డబ్ల్యూ ఫీచర్లు ...

విండోస్ 10 / విండోస్ 8.1 / విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Eurocom launches new Sky X9W laptop with 64GB RAM
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot