గాంథీ జయంతి స్పెషల్.. రూ,15,000కే బెస్ట్ ల్యాప్‌టాప్స్

Posted By:

మరో వీకెండ్ మీ ఆనందాలను తట్టేందుకు వచ్చేసింది. ఈ సరదా సమయంలో గాడ్జెట్ షాపింగ్ మంచి థ్రిల్లింగ్‌నిస్తుంది. ఈ వారాంతాన్ని పురస్కరించుకుని ల్యాప్‌టాప్ కొనుగోలు చేద్దామానుకునేవారికి కోసం ఉత్తమ ఫీచర్లతో కూడిన బెస్ట్ కంప్యూటింగ్ అల్ట్రాబుక్‌లు ఎదురుచూస్తున్నాయి.

Read More : ఫ్లిప్‌కార్ట్‌కు రూ.20 లక్షల బురిడి, సూత్రదారి హైదరాబాద్ వ్యక్తే!

అసుస్.. ఏసర్.. డెల్.. హెచ్‌పి వంటి ప్రముఖ కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అత్యుత్తమ కంప్యూటింగ్ ల్యాప్‌టాప్‌లను ఆఫర్ చేస్తున్నాయి. మహాత్ముడి పుట్టినరోజు పురస్కరించుకుని ఆన్‌లైన్ మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న బెస్ట్ ల్యాప్‌టాప్‌‍లను మీకు పరిచయం చేస్తున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Asus X200MA-KX506D

Asus

Asus X200MA-KX506D
ధర రూ.15,970
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ల్యాప్‌టాప్ కీలక ఫీచర్లు

29.46 సెంటీమీటర్ల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
64 బిట్ ఉచిత DOS ఆపరేటింగ్ సిస్టం,
ఇంటెల్ సెలిరాన్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
2జీబి డీడీఆర్3 ర్యామ్,
2.16గిగాహెర్ట్జ్ ప్రాసెసర్ విత్ టర్బో బూస్ట్ అప్ టు 2.41గిగాహెర్ట్జ్,
500జీబి HDD స్టోరేజ్,
వై-ఫై, బ్లూటూత్ వీ4.0, యూఎస్బీ 3.0 పోర్ట్, యూఎస్బీ 2.0 పోర్ట్,

 

Asus X200MA-KX238D X సిరీస్ X200MA

Asus

Asus X200MA-KX238D X సిరీస్ X200MA
ప్రారంభ EMI ధర రూ.863
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ల్యాప్‌టాప్ కీలక ఫీచర్లు

11.6 అంగుళాల హైడెఫినిషన్ ఎల్ఈడి బ్యాక్‌లైట్ స్లిమ్ గ్లేర్ ప్యానల్ (రిసల్యూషన్ 1366x768పిక్సల్స్), సెలిరాన్ డ్యుయల్ కోర్ (3వ తరం ప్రాసెసర్), 2జీబి డీడీఆర్3 ర్యామ్, 500జీబి HDD స్టోరేజ్, ఉచిత DOS ఆపరేటింగ్ సిస్టం, 4 సెల్ బ్యాటరీ, వై-ఫై, బ్లూటూత్ వీ4.0,

 

Acer Aspire ES1-512

Acer

Acer Aspire ES1-512
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

కీలక ఫీచర్లు:

15.6 అంగుళాల హై - బ్రైట్నెస్ ఏసర్ సినీ క్రిస్టల్ ఎల్ఈడి బ్యాక్లైట్ టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
పెంటియమ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి డీడీఆర్3 ర్యామ్,
500జీబి HDD స్టోరేజ్,
లైనక్స్ ఆపరేటింగ్ సిస్టం,
4 సెల్ బ్యాటరీ

 

Asus SX857D X Series X553MA

Asus

Asus SX857D X Series X553MA
ప్రారంభ EMI ధర రూ.939

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

కీలక ఫీచర్లు:

15.6 అంగుళాల టీఎఫ్టీ కలర్ డిస్ ప్లే స్ర్కీన్,
పెంటియమ్ క్వాడ్ కోర్ (4వ తరం ప్రాసెసర్),
2జీబి డీడీఆర్3 ర్యామ్,
500జీబి HDD స్టోరేజ్,
4 సెల్ బ్యాటరీ.

 

Dell Inspiron 15 3551

Dell

Dell Inspiron 15 3551
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

కీలక ఫీచర్లు:

15.6 అంగుళాల హైడెఫినిషన్ ఎల్ఈడి స్ర్కీన్,
పెంటియమ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి డీడీఆర్3 ర్యామ్,
500జీబి HDD స్టోరేజ్,
ఉచిత DOS ఆపరేటింగ్ సిస్టం,
4 సెల్ బ్యాటరీ.

 

HP 15-ac040TU Notebook

HP

HP 15-ac040TU Notebook
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

కీలక ఫీచర్లు:

15.6 అంగుళాల ఎల్ఈడి బ్యాక్లైట్ వైడ్‌స్ర్కీన్ బ్రైట్‌వ్యూ డిస్‌ప్లే,
పెంటియమ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
4జీబి డీడీఆర్3 ర్యామ్,
500జీబి HDD స్టోరేజ్,
4 సెల్ బ్యాటరీ.

 

Toshiba Satellite C50D-B M0010 Notebook

Toshiba

Toshiba Satellite C50D-B M0010 Notebook

ప్రారంభ ఈఎమ్ఐ ధర రూ.1,042
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కీలక ఫీచర్లు:

15.6 అంగుళాల హైడెఫినిషన్ క్లియర్ సూపర్‌వ్యూ ఎల్ఈడి బ్యాక్లైట్ డిస్‌ప్లే,
ఏపీయూ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
2జీబి డీడీఆర్3 ర్యామ్,
500జీబి HDD స్టోరేజ్,
4 సెల్ బ్యాటరీ.

 

లెనోవో ఐడియాప్యాడ్ జీ50-30

లెనోవో

లెనోవో ఐడియాప్యాడ్ జీ50-30

ప్రారంభ EMI ధర రూ.1,091
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

కీలక ఫీచర్లు:

15.6 అంగుళాల హైడెఫినిషన్ టీఎన్‌జీఎల్ ఫ్లాట్ డిస్‌ప్లే,
పెంటియమ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి డీడీఆర్3 ర్యామ్,
500జీబి HDD స్టోరేజ్,
ఉచిత DOS ఆపరేటింగ్ సిస్టం,
4 సెల్ బ్యాటరీ.

 

Acer Aspire E3 E3-111/NX.MNTSI.003

Acer

Acer Aspire E3 E3-111/NX.MNTSI.003

ధర రూ.23,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
కీలక ఫీచర్లు:

11.78 అంగుళాల ఎల్ఈడి డిస్ ప్లే,
సెలిరాన్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
2జీబి డీడీఆర్3 ర్యామ్,
500జీబి HDD స్టోరేజ్,
విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
4 సెల్ బ్యాటరీ.

 

Dell Inspiron 15 3542 Notebook

Dell

Dell Inspiron 15 3542 Notebook విత్ 4జీబి ర్యామ్
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

కీలక ఫీచర్లు:

15.75 హైడెఫినిషన్ ఎల్ఈడి బ్యాక్‌లైట్ డిస్‌ప్లే విత్ ట్రూ లైఫ్,
సెలిరాన్ డ్యుయల్ కోర్,
4జీబి డీడీఆర్3 ర్యామ్,
500జీబి HDD స్టోరేజ్,
ఉచిత DOS ఆపరేటింగ్ సిస్టం,
4 సెల్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Gandhi Jayanti Specials: Laptops start From at Rs. 15,000. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting