విండోస్ 10 అప్‌గ్రేడ్‌తో బ్రాండెడ్ ల్యాప్‌టాప్స్

Posted By:

విండోస్ 10 విడుదల నేపథ్యంలో లెనోవో, ఏసర్, డెల్, హెచ్‌పీ వంటి బ్రాండ్‌లు తమ ల్యాప్‌టాప్‌లను విండోస్ 10 అప్‌డేట్‌తో అందిస్తున్నాయి. విండోస్ 10 అప్‌గ్రేడ్‌తో రూ.25,000 ధరల్లో లభ్యమవుతున్న 10 బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

Read More: విండోస్ 10 ముఖ్యమైన అప్‌డేట్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లెనోవో జీ50 - 30
(అప్‌గ్రేడబుల్ టూ విండోస్ 10)
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
డివైస్ ఫీచర్లు::

15.6 అంగుళాల బ్లాక్ స్ర్కీన్,
పెంటియమ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
4జీబి డీడీఆర్3 ర్యామ్,
1 టీబీ హార్డ్ డిస్క్ డ్రైవ్,
విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,
4-సెల్ బ్యాటరీ.

 

డెల్ ఇన్స్‌పిరాన్ 3541 నోట్‌బుక్
(అప్‌గ్రేడబుల్ టూ విండోస్ 10)

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

డివైస్ ఫీచర్లు::

15.6 అంగుళాల బ్లాక్ స్ర్కీన్,
ఏఎమ్‌డి ఈఐ 6010 ఏపీయూ,
4జీబి ర్యామ్,
500 జీబి హార్డ్ డిస్క్ డ్రైవ్.
4 సెల్ బ్యాటరీ.

 

డెల్ ఇన్స్‌పిరాన్ 11 3000
(అప్‌గ్రేడబుల్ టూ విండోస్ 10)

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

డివైస్ ఫీచర్లు:

11.6 అంగుళాల ఎల్ఈడి బ్యాక్‌లైట్ టచ్ డిస్‌ప్లే,
సెలిరాన్ -2955యూ,
2జీబి ర్యామ్,
500 జీబి హార్డ్ డిస్క్ డ్రైవ్,
విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్,
3 లితియమ్ ఐయోన్ బ్యాటరీలు,

 

ఏసర్ ఆస్పైర్ ఈఎస్1-512 నోట్‌బుక్
(అప్‌గ్రేడబుల్ టూ విండోస్ 10)

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

డివైస్ ఫీచర్లు:

15.6 అంగుళాల స్ర్కీన్, ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్,
ఇంటెల్ సెలిరాన్ ఎన్2849 2.16గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
4జీబి డీడీఆర్3ఎల్ ర్యామ్,
500జీబి హార్డ్ డ్రైవ్,
విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,
3 సెల్ లితియమ్ ఐయోన్ బ్యాటరీ.

 

ఏసర్ ఆస్పైర్ ఇ5-511 నోట్‌బుక్
(విండోస్ 10 అప్‌గ్రేడబుల్)
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

15.6 అంగుళాల స్ర్కీన్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 4400,
2.16గిగాహెర్ట్జ్ ఇంటెల్ ప్రీమియమ్ ఎన్3530 ప్రాసెసర్,
2జీబి డీడీఆర్3ఎల్ ర్యామ్,
500జీబి హార్డ్ డ్రైవ్,
విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,
7 గంటల బ్యాటరీ లైఫ్

 

అసుస్ ఎక్స్553ఎమ్ఏ బింగ్ ఎక్స్ఎక్స్289బి నోట్‌బుక్
(అప్‌గ్రేడబుల్ టూ విండోస్ 10)
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

డివైస్ ఫీచర్లు:

15.6 అంగుళాల హైడెఫినిషన్ ఎల్ఈడి బ్యాక్‌లైట్ డిస్‌ప్లే,
ఇంటెల్ సెలిరాన్ క్వాడ్ కోర్ ఎన్2930 ప్రాసెసర్,
2జీబి డీడీఆర్3ర్యామ్,
500జీబి హార్డ్ డ్రైవ్,
విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్.

 

అసుస్ ఈబుక్ ఎక్స్205టీఏ నోట్‌బుక్
(అప్‌గ్రేడబుల్ టూ విండోస్ 10)

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

డివైస్ కీలక ఫీచర్లు:

11.6 అంగుళాల హైడెఫినిషన్ ఎల్ఈడి బ్యాక్ లైట్ అల్ట్రా స్లిమ్ గ్లేర్ డిస్ ప్లే,
విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,
వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి డీడీఆర్3 ర్యామ్,

 

అసుస్ ఎక్స్102బీఏ - డీఎఫ్039హెచ్ నోట్‌బుక్
(అప్‌గ్రేడబుల్ టూ విండోస్ 10)

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
డివైస్ కీలక ఫీచర్లు:

10 అంగుళాల టీఎఫ్టీ హైడెఫినిషన్ టీఎఫ్టీ ఎల్‌సీడీ గ్లేర్ టచ్ డిస్‌ప్లే విత్ ఎల్ఈడి బ్యాక్లైట్,
విండోస్ 8 ఏపీయూ డ్యుయల్ కోర్ ఏ4 విత్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టం,
2జీబి డీడీఆర్3ర్యామ్,
500జీబి హార్డ్‌డ్రైవ్,
3 సెల్ బ్యాటరీ.

 

లెనోవో జీ40-80 నోట్‌బుక్
(అప్‌గ్రేడబుల్ టూ విండోస్ 10)

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

డివైస్ కీలక ఫీచర్లు:

14.22 అంగుళాల స్ర్కీన్ బ్లాక్ స్ర్కీన్,
విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
2జీబి డీడీఆర్ ర్యామ్,
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
4వ తరం ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్,
64 బిట్ ఆర్టిటెక్షర్,
4 సెల్ 32 వాట్ బ్యాటరీ.

 

లెనోవో ఐడియాప్యాడ్ జీ50-45
(అప్‌గ్రేడబుల్ టూ విండోస్ 10)

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

డివైస్ కీలక ఫీచర్లు:

14.22 అంగుళాల బ్లాక్ స్ర్కీన్,
ఏపీయూ డ్యుయల్ కోర్,
2జీబి డీడీఆర్3 ర్యామ్,
500జీబి హార్డ్ డిస్క్ డ్రైవ్,
6 సెల్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోసాఫ్ట్ తన విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంను 190 దేశాల్లో విడుదల చేసింది. చట్టబద్ధమైన విండోస్ 7, విండోస్ 8.1 యూజర్లు ఈ ఆపరేటింగ్ సిస్టంకు ఉచితంగా అప్‌గ్రేడ్ కావొచ్చు. ముందుగా రిజిస్టర్ చేసుకున్న యూజర్లకు మాత్రమే ఈ ఉచిత అప్‌డేట్ లభిస్తుంది. జెన్యున్ విండోస్ 7, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టంలను కలిగి ఉన్న పీసీ యూజర్లకు టాస్క్‌బార్ పై విండోస్ 10 నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఈ నోటిఫికేషన్ పై క్లిక్ చేయటం ద్వారా విండోస్ 10కు అప్ గ్రేడ్ కావొచ్చు.

English summary
GizBot Buying Guide: Get Free Windows 10 upgrade with these 10 Laptops under Rs 25,000. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot